72పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) తన అధికారిక వెబ్సైట్ ద్వారా 72 జూనియర్ అసిస్టెంట్(పర్సనల్, ఫైనాన్స్) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు జూన్ 7, 2018 నుంచి జులై 6, 2018 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టుల సంఖ్య: 72
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: జులై 6, 2018
ఖాళీల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్(పర్సనల్): 33 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్(ఫైనాన్స్): 39పోస్టులు
ఎంపిక ప్రక్రియ:
జూనియర్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి గ్రాడ్యూయేట్ పూర్తి చేసివుండాలి. లోయర్ గ్రేడ్ గవర్నమెంట్ టెక్నికల్ పరీక్ష తెలుగు లేదా ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్(ఫైనాన్స్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యూయేట్ పూర్తి చేసివుండాలి.
వయో పరిమితి: జులై1, 2018నాటికి 18-40ఏళ్లు.
జీతం వివరాలు: నెలకు రూ. 13,950 - 36,790/-
దరఖాస్తు ఫీజు
-> ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.200/-
-> పరీక్ష ఫీజు: రూ. 120/-
-> తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివ్యాంగులు/మాజీ సైనికోద్యోగులు, బీసీ/ఎస్టీ/ఎస్సీ/నిరుద్యోగులు(18-44)లకు ఫీజు మినహాయింపు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
ముఖ్య తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ: జూన్ 7, 2018
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ: జులై 6, 2018
పరీక్ష తేదీ: అక్టోబర్ 7, 2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.