వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

72పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్: అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 72 జూనియర్ అసిస్టెంట్(పర్సనల్, ఫైనాన్స్) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు జూన్ 7, 2018 నుంచి జులై 6, 2018 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టుల సంఖ్య: 72

పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: జులై 6, 2018

ఖాళీల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్(పర్సనల్): 33 పోస్టులు

జూనియర్ అసిస్టెంట్(ఫైనాన్స్): 39పోస్టులు

TSPSC recruitment 2018 apply for 72 Junior Assistant Posts

ఎంపిక ప్రక్రియ:

జూనియర్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి గ్రాడ్యూయేట్ పూర్తి చేసివుండాలి. లోయర్ గ్రేడ్ గవర్నమెంట్ టెక్నికల్ పరీక్ష తెలుగు లేదా ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్(ఫైనాన్స్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యూయేట్ పూర్తి చేసివుండాలి.

వయో పరిమితి: జులై1, 2018నాటికి 18-40ఏళ్లు.

జీతం వివరాలు: నెలకు రూ. 13,950 - 36,790/-

దరఖాస్తు ఫీజు

-> ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.200/-

-> పరీక్ష ఫీజు: రూ. 120/-

-> తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివ్యాంగులు/మాజీ సైనికోద్యోగులు, బీసీ/ఎస్టీ/ఎస్సీ/నిరుద్యోగులు(18-44)లకు ఫీజు మినహాయింపు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ: జూన్ 7, 2018

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ: జులై 6, 2018

పరీక్ష తేదీ: అక్టోబర్ 7, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

English summary
TSPSC recruitment 2018-19 notification has been released on official website for the recruitment of 72 vacancies at Telangana State Public service Commission. The candidate who is looking for Junior Assistant (Personnel & Finance) can apply online application from 7th June 2018 and before 6th July 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X