అధ్యాపక పోస్టులు: టీటీడీ రిక్రూట్మెంట్-2017
ఏదేని గుర్తింంపు పొందిన ఇనిస్టిట్యూషన్(ఆగమం) నుంచి యజుర్వేదం, శుక్లా యాజూర్ వేదం, రుగ్వేదంలలో క్రమాంతం/గ్రహాంతం/సలక్షణ ఘనతం, అదర్వణ వేదం, సామవేదంల&సంహితలలో చందోగ్యం కలిగి ఉండాలి. అలాగే పౌరోహిత్యంలో శ
సంభావన ప్రాతిపదికన అధ్యాపక పోస్టుల భర్తీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 34పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూన్25,2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
టీటీడీలో
ఖాళీల
సంఖ్య:34
1.కీసరగుట్ట:06పోస్టులు
2.చిలుకూరు:02పోస్టులు
3.విజయనగరం:12పోస్టులు
4.కోటప్పకొండ:03పోస్టులు
5.నల్గొండ:
03పోస్టులు
6.భీమవరం:08పోస్టులు
వయోపరిమితి:
నోటిఫికేషన్
విడుదలయ్యే
నాటికి
అభ్యర్థుల
వయసు
18-42మధ్యలో
ఉండాలి.
విద్యార్హత:
ఏదేని
గుర్తింంపు
పొందిన
ఇనిస్టిట్యూషన్(ఆగమం)
నుంచి
యజుర్వేదం,
శుక్లా
యాజూర్
వేదం,
రుగ్వేదంలలో
క్రమాంతం/గ్రహాంతం/సలక్షణ
ఘనతం,
అదర్వణ
వేదం,
సామవేదంల&సంహితలలో
చందోగ్యం
కలిగి
ఉండాలి.
అలాగే
పౌరోహిత్యంలో
శోడస
క్రమాంతం
సర్టిఫికెట్
కలిగి
ఉండాలి.
వేద/ఆగమ/పౌరోహిత్యశాస్త్రాల్లో
పోస్టు
గ్రాడ్యుయేషన్
సర్టిఫికెట్
కలిగి
ఉండాలి.
దరఖాస్తులకు
చివరి
తేదీ:
జూన్25,2017
మరిన్ని
వివరాలకు:
https://goo.gl/tFf9Zb