హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాధారణం కంటే 2 డిగ్రీలు అధికం: నగరంపై భానుడి ప్రతాపం..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరవాసులను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత మూడు, నాలుగురోజలుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో జనం ఉక్కపోతను భరించలేకపోతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఎండ చురుక్కుమనిపిస్తోందని వాతావరణవాఖ నిపుణులు చెబుతున్నారు.

ఉదయం పది గంటల నుంచే భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో.. బయటకు రావాలంటేనే జనం బయటపడుతున్నారు. అత్యవసరమైతే సాయంత్రం వేళల్లో తప్పితే పగటిపూట చాలావరకు బయటకు రావడం తగ్గిస్తున్నారు. సోమవారం నగరంలో గరిష్ఠం 40.7 డిగ్రీలు, కనిష్ఠం 28.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

two degrees increase in temperature in hyderabad
సాధారణం కంటే 2డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయి.
English summary
From last three four days two degrees increased in temperature in Hyderabad. May Same weather conditions will continue in coming days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X