వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: వేం నరేందర్ రెడ్డి రాజీనామా, మీలాంటి వాళ్లు తెలంగాణలో లేరు

తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Recommended Video

MLA Revanth Reddy resignation issue ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్ | Oneindia Telugu

రేవంత్‌ను ఆపండి: షా ఫోన్, బాబు ఆవేదన ఇలా, అన్నీ చెప్తా.. రేవంత్ సంచలనంరేవంత్‌ను ఆపండి: షా ఫోన్, బాబు ఆవేదన ఇలా, అన్నీ చెప్తా.. రేవంత్ సంచలనం

ఈ మేరకు ఆయన ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపించారు. తాను ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

Vem Narender Reddy resisng to Telugu Desam

జీవితమే తెలుగుదేశం పార్టీగా పని చేశానని చెప్పారు. తెలంగాణలో మీలాంటి నాయకత్వం లేకపోవడం నాలాంటి వారికి బాధగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు.

English summary
Vem Narender Reddy resigned to Telugu Desam party on Sunday. He send his resignation to party national president Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X