• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాదులో విద్యాబాలన్

|

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ సందడి చేశారు. త్వరలో విడుదల కానున్న కహానీ 2 ప్రమోషన్లో భాగంగా మంగళవారం హైదరాబాద్ వచ్చారు. బంజారాహిల్స్ లోని ఓ రెస్టారెంట్ ను సందర్శించారు. ఇక్కడి రుచులు ఆరగించి తయారీ వివరాలను చెఫ్‌లను అఢిగి తెలుసుకున్నారు.

English summary
Vidya Balan in Hyderabad for Kahaani 2 promotion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X