హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో విక్రమ్ గౌడ్‌ను చూసి కంటతడి పెట్టిన భార్య షిఫాలి

కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్నాడు. ఆయనను భార్య షిఫాలి, బావమరిది అనిరుధ్ రెడ్డిలు జైల్లో కలిశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్నాడు.

ఆయనను భార్య షిఫాలి, బావమరిది అనిరుధ్ రెడ్డిలు జైల్లో కలిశారు. ముందుగా వీరు ఈ ములాఖత్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత జైలుకు వెళ్లి ఆయనను కలిశారు.

భార్య షిఫాలి ఫిర్యాదుతోనే విక్రమ్ గౌడ్ అబద్దం తెలిసింది: కోర్టుకు తరలింపు భార్య షిఫాలి ఫిర్యాదుతోనే విక్రమ్ గౌడ్ అబద్దం తెలిసింది: కోర్టుకు తరలింపు

Vikram Goud's wife weeps after seeing husband in jail

తన భర్తను చూసిన షిపాలి కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు, విక్రం గౌడ్ ను కలిసేందుకు కమెడియన్ నర్సింగ రావు కూడా జైలు వద్దకు వచ్చాడు. కానీ ఆయనను లోపలకు అనుమతించలేదు.

English summary
Former Minister and Congress leader Mukesh Goud's son Vikram Goud is in Chanchalguda jail now. Vikram's wife visited jail on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X