హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముక్కోటి శోభ: కిటకిటలాడిన ఆలయాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో గురువారం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఒకవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం, మరోవైపు నూతన సంవత్సరం కావడంతో నగరంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని చారిత్రాత్మకమైన శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ రంగనాధస్వామి దేవాలయాల్లో భక్తులు లక్షల సంఖ్యలో విచ్చేసి భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ముఖ్యంగా జియాగూడలోని శ్రీ రంగనాధస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఏకాదశి పర్వదినం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

వీటితో పాటు బిర్లా మందిర్, చిలుకూరి బాలాజీ, చిక్కడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, విజయనగర్‌కాలనీలోని శ్రీ వెంకటేశ్వస్వామి దేవాలయం, స్కంధరిగి దేవాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాలు, శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

గవర్నర్ దంపతులు

గవర్నర్ దంపతులు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వెళుతున్న గవర్నర్ నర్సింహన్ దంపతులు.

ప్రత్యేక పూజలు

ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా భాగ్యనగరంలో గురువారం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

బిల్లా మందిర్

బిల్లా మందిర్

ఒకవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం, మరోవైపు నూతన సంవత్సరం కావడంతో నగరంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

బిర్లా మందిర్

బిర్లా మందిర్

ఒకవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం, మరోవైపు నూతన సంవత్సరం కావడంతో బిర్లా మందిర్‌లో భక్తజన సందోహం.

చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయంలో..

చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయంలో..

చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.

చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయం

చిక్కడపల్లి వెంకటేశ్వర ఆలయం

ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని చారిత్రాత్మకమైన శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ రంగనాధస్వామి దేవాలయాల్లో భక్తులు లక్షల సంఖ్యలో విచ్చేసి భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు.

పెద్దమ్మ గుడిలో..

పెద్దమ్మ గుడిలో..

ముఖ్యంగా జియాగూడలోని శ్రీ రంగనాధస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఏకాదశి పర్వదినం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

పెద్దమ్మ గుడిలో..

పెద్దమ్మ గుడిలో..

ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్దమ్మ గుడిలో భక్తజన సందోహం.

రాంనగర్ రామాలయం

రాంనగర్ రామాలయం

ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాంనగర్‌లోని రామాలయంలో బారులు తీరిన భక్తులు.

రంగనాథస్వామి ఆలయం

రంగనాథస్వామి ఆలయం

ఒకవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం, మరోవైపు నూతన సంవత్సరం కావడంతో నగరంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

నామాల గుండు

నామాల గుండు

ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని చారిత్రాత్మకమైన శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ రంగనాధస్వామి దేవాలయాల్లో భక్తులు లక్షల సంఖ్యలో విచ్చేసి భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు.

శ్రీనగర్ కాలనీలో..

శ్రీనగర్ కాలనీలో..

ముఖ్యంగా జియాగూడలోని శ్రీ రంగనాధస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఏకాదశి పర్వదినం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

తిరుమల హిల్స్..

తిరుమల హిల్స్..

ఒకవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం, మరోవైపు నూతన సంవత్సరం కావడంతో నగరంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

English summary
A large number of devotees on Thursday thronged temples, more particularly the Vaishnavite temples in the city on Vaikunta Ekadasi, which coincided with the New Year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X