హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్‌నుండి విస్తారా: కేటీఆర్ విజ్ఞప్తి, ఓకే(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు కేంద్రంగా విస్తరించేందుకు టాటాకు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ ఆసక్తి చూపిస్తోంది.

శంషాబాద్ విమానాశ్రయంలోని మౌలిక వసతులను పూర్తిగా వినియోగించుకునేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ సుముఖత వ్యక్తం చేసింది.

విస్తారా ఎయిర్ లైన్స్ ప్రతినిధులు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. విస్తరించే అంశంపై చర్చించారు.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు కేంద్రంగా విస్తరించేందుకు టాటాకు చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ ఆసక్తి చూపిస్తోంది.

విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

శంషాబాద్ విమానాశ్రయంలోని మౌలిక వసతులను పూర్తిగా వినియోగించుకునేందుకు విస్తారా ఎయిర్ లైన్స్ సుముఖత వ్యక్తం చేసింది.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్ ప్రతినిధులు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. విస్తరించే అంశంపై చర్చించారు.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్ సీఈవో ఫీ తెక్ యో బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరి కొద్ది రోజుల్లో టాటా గ్రూపా చైర్మన్ సైరస్ మిస్త్రీని కలవనున్నారు. హైదరాబాద్ నుండి విస్తారా సేవలు ప్రారంభించాలని కోరనున్నారు.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

త్వరలో విమానాశ్రయంలో ఏవియేషన్ ఇంజనీర్స్ ట్రెయినింగ్ ఫెసిలిటీని ప్రారంభిస్తామని మంత్రి విస్తారా ప్రతినిధులకు చెప్పారు.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

ఈ సందర్భంగా విస్తారా ఎయిర్ లైన్స్ సీఈవో ఫీ తెక్ యో మాట్లాడుతూ.. హైదరాబాదు విమానాశ్రయంలో మౌలిక వసతులు బాగా ఉన్నాయన్నారు.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

ప్రయాణీకులకు అంతర్జాతీయ సేవలు అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ఎయిర్ లైన్స్ సీఈవో ఫీ తెక్ యో అన్నారు.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

తమ ప్రణాళికలో హైదరాబాదును దృష్టిలో పెట్టుకుంటామని ఎయిర్ లైన్స్ సీఈవో ఫీ తెక్ యో వెల్లడించారు.

 విస్తారా ఎయిర్ లైన్స్

విస్తారా ఎయిర్ లైన్స్

టాటా గ్రూపుకు చెందిన పలు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని, విస్తారా ఎయిర్ లైన్స్ సేవలను విస్తరించాలని ఈ సందర్భంగా మంత్రి ఆయనను కోరారు.

English summary
Vistara Airlines of the Tata group has also expressed interest in expanding its services with Hyderabad as its centre of operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X