హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెరిటేజ్ రన్‌కు స్పందన, మేలని ఇన్‌టాక్ అనురాధ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇన్ టాక్ కన్వీనర్ అనురాధ రెడ్డి చెప్పారు. ఆదివారం నాడు హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్ టెల్ మారథాన్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ రన్ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. తారామది బారాదరి, నార్సింగి, రాందేవ్ గూడ, గోల్కొండ మీదుగా కుతుబ్ షాహి టూంబ్స్ వరకు ఈ రన్ సాగింది.

ఈ నెల 30వ తేదీన జరగనున్న హైదరాబాద్ మారథాండ్రన్ రన్‌కు సన్నాహకంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు.

హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్

పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇన్ టాక్ కన్వీనర్ అనురాధ రెడ్డి చెప్పారు. ఆదివారం నాడు హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్ టెల్ మారథాన్‌ను ఆమె ప్రారంభించారు.

హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్

ఈ రన్ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. తారామది బారాదరి, నార్సింగి, రాందేవ్ గూడ, గోల్కొండ మీదుగా కుతుబ్ షాహి టూంబ్స్ వరకు ఈ రన్ సాగింది.

 హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్

ఈ నెల 30వ తేదీన జరగనున్న హైదరాబాద్ మారథాండ్రన్ రన్‌కు సన్నాహకంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు.

హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్

హైదరాబాద్ ప్రజలు ఆరోగ్యకరంగా ఉండటం కోసం హైదరాబాద్ రన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న రన్ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది.

హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్

ఆగస్టు 30వ తేదీన నగరంలో భారీ ఎత్తున నిర్వహించే ఎయిర్ టెల్ హైదరాబాద్ మారథాన్ రన్‌కు ప్రజల్లో అవగాహన తీసుకు వచ్చేందుకు చారిత్రాత్మకమైన తారామతి బారాదరి నుంచి ఆదివారం హెరిటేజ్ రన్ చేపట్టారు.

హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్


ఈ కార్యక్రమంలో నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ఆరేడువందల మంది రన్నర్‌లు పాల్గొన్నారు.

 హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్

ఈ సందర్భంగా నిర్వహించిన రన్ కార్యక్రమంలో 25 కి.మీ., 16 కి.మీ., 10 కి.మీ., 5 కి.మీ., హెరిటేజన్ రన్ చేపట్టారు.

 హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్

తారామంతి బారాదరిని కేంద్రంగా చేసుకొని అప్పా జంక్షన్ వరకు, కులీ కుతుబ్ షాహీ టూంబ్స్‌తో పాటు పలు ప్రాంతాలకు విడతల వారీగా రన్ చేపట్టారు.

హెరిటేజ్ రన్

హెరిటేజ్ రన్

రన్ నిర్వాహకులు రాజేష్, రేస్ డైరెక్టర్ డాక్టర్ మురళీ నన్నుపునేని, ఎయిర్ టోల్ హైదరాబాద్ మారథాన్, ప్రశాంత్, శ్యామ్యూల్ పాల్గొన్నారు.

English summary
Photos of Walk at taramathi baradari in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X