చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాలు: ఇంటర్వ్యూకు ఇలా వెళ్లండి

|
Google Oneindia TeluguNews

వాకిన్: హెచ్‌సీఎల్‌లో అసోసియేట్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీస్

వివరాలు:

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు హెచ్‌సీఎల్ టీఎస్ఎస్ అనేది హౌజ్ డిప్లాయ్ మెంట్ శాఖ. ఐటీ రంగంలో ఇది వేగంగా ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పిస్తుంది.

జాబ్ పొజిషన్: అసోసియేట్ గ్రాడ్యూయేట్ ఇంజినీర్ ట్రైనీ

హోదా: సిస్టమ్ అనలిస్ట్

డొమెయిన్స్: అప్లికేషన్/సాఫ్ట్ వేర్‌డెవలప్‌మెంట్/ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

జాబ్ కేటగిరి: ఐటీ/సాఫ్ట్‌వేర్

వాకిన్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ

జాబ్ లొకేషన్: హైదరాబాద్/చెన్నై

Associate Graduate Engineer Trainees jobs in HCL.

పారితోషికం: రూ. 2.5లక్షలు(ప్రొబేషన్ పూర్తయిన తర్వాత 45శాతం పెరుగుదల ఉంటుంది)

ఖాళీల సంఖ్య: 170

కావాల్సిన అర్హతలు:

# BE/B.Tech/ME/M.Tech (All streams except Biotech, Food Technology, Agriculture, Bio Informatics, Genetics & Bio-Medical)
# MCA, MSc IT/CS
# Year of passing - 2013, 2014, 2015 and 2016
# Marks Criteria:
- Xth: 55% (More then 54.5% is eligible)
- XIIth: 55% (More then 54.5% is eligible)
- UG/PG: 60% (More than 59.5 is eligible)

అనుభవం : 0 నుంచి 1 సంవత్సరం

జాబ్ వివరణ :

ఎంపిక ప్రక్రియ: హెచ్‌సీఎల్ టీఎస్ఎస్ లీప్ ద్వారా((http://www.hcltss.com/)

అభ్యర్థుల ప్రొఫైల్:

ఇంగ్లీష్ లో మంచి పట్టుండాలి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏదైనా హెచ్ సీఎల్ కార్యాలయంలో పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.

నేర్చుకునే తత్వం కలిగి ఉండాలి.

ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, కంప్యూటర్ ఫండమెంట్స్ పై పట్టుండాలి.

తప్పనిసరిగా తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు:

తాజా రెజ్యూమే కాపీ

ఫొటో ఐడీ ప్రూఫ్(Passport/PAN-Card/Aadhar-Card/Voter-ID/Driving-License/Coll
ege-ID)

పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో

ఇంటర్యూ తేదీ: 22 అక్టోబర్, 2016

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30గంటల నుంచి

ఇంటర్వ్యూ స్థలం ఇతర వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/6YmM4L

English summary
Associate Graduate Engineer Trainees jobs in HCL.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X