వర్షాలు: బంజారాహిల్స్‌లో భవంతుల మధ్య కూలిన గోడ (పిక్చర్స్)
హైదరాబాద్: నైరుతీ రుతు పవనాలు ప్రస్తుతం చురుగ్గా ఉండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
వాతావరణ హెచ్చరిక ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వెల్లడించారు.
దీని వల్ల ఆదివారం నుండి బుధవారం వరకు కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశాలలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వివరించారు.
వర్షాలు - కూలిన గోడ
భాగ్యనగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో ఓ భారీ గోడ కూలిపోయింది.
వర్షాలు - కూలిన గోడ
భాగ్యనగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో ఓ భారీ గోడ కూలిపోయింది. దీంతో, గోడ శిథిలాలను తొలగించే పనిలో పడ్డారు.
వర్షాలు - కూలిన గోడ
గత వారం రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
వర్షాలు - కూలిన గోడ
నిన్నటి నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో, నగరంలో రోడ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. అంతకుముందు రోడ్డెక్కాలంటే నడం లోతు వరకు నీరు వచ్చేలా కనిపించింది.