• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇల్లు కొనాలనుకుంటున్నారా.. అయితే సరసమైన ధరలకే అందిస్తోంది ఫ్రీడం ఆన్‌లైన్ హోం ఫెస్టివల్

|

ప్రతి ఒక్కరికి ఓ సొంత ఇళ్లు ఉండాలనే కోరిక ఉంటుంది. సొంత ఇళ్లు అనేది ఒక స్వప్నం. సొంత ఇళ్లు ఉంటే అందులో ఉన్న ఆనందం తృప్తి వేరు. ఒక సుందరమైన గృహం కావాలంటే ఎంతో డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఆలస్యం చేసే కొద్ది ధరలు అమాంతంగా పెరిగిపోతుంటాయి. అందుకే ఆలస్యం ఏమాత్రం చేయకుండా ఇంటిని కొనేందుకు ముందుకు అడుగులు వేయండి. ఇంటిని కొనుగోలు చేసే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఈ సవాళ్లను అధిగమించేందుకు కొన్ని చిట్కాలను మేము ఇస్తున్నాం.

సరసమైన ధరలకే ఇళ్లు కావాలంటే ... ఫ్రీడం ఆన్‌లైన్ హోమ్ ఫెస్టివల్‌ మీ కలలను నిజం చేసేందుకు ముందుకొస్తుంది. ఓ ఇల్లును కొనాలన్న ఆలోచన చాలా మంది గతంలో విరమించుకుని ఉంటారు. ఎందుకంటే కొనుగోలు చేయాలని ఉన్నా ఆ ఇళ్లుకు సంబంధించి బడ్జెట్ మన పరిధిలో ఉండి ఉండకపోయి ఉండొచ్చు. అంతకంటే ఓ ఇంటిని రెంట్‌కు తీసుకుని అందులో నివాసం ఉండటమే సౌకర్యంగా ఉండి ఉండొచ్చు. అయితే ఇలా ఎంతకాలం అద్దె ఇంట్లో నివాసముంటారు. ప్రతి ఏటా ఇంటి యజమాని అద్దెను పెంచుకుంటూ వెళతాడు. అయితే ఓ ఇంటిని కొనుగోలు చేసి వాయిదాల పద్దతిలో అదే అద్దెను చెల్లిస్తే మీరు కొనుగోలు చేసిన ఇల్లు మీదగ్గరే ఉంటుంది.

ఇంక వివరించి చెప్పాలంటే... ఫ్రీడమ్ ఆన్‌లైన్ హోమ్ ఫెస్ట్ మీ సొంతింటి కలను మీరనుకున్న బడ్జెట్‌లోనే సాకారం చేయనుంది. ఎవరికి ఎలాంటి ఇల్లు సరసమైన ధరలకు అందివ్వాలో చాలా హోమ్ వర్క్ చేసి అనంతరం ప్రతిఒక్కరికీ తక్కువ ధరకే సొంతింటి కలను నిజం చేయాలన్న ఉద్దేశంతో ఫ్రీడమ్ ఆన్‌లైన్ హోమ్ ఫెస్ట్ ముందుకొస్తోంది. అయితే ఈ గృహాలు కొన్ని ఎంచుకోబడ్డ నగరాల్లో మాత్రమే అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్, గోవా, కోయంబత్తూర్, చెన్నై నగరాల్లో గృహాలను తక్కువ ధరలకే అందిస్తున్నాం.

ఆఫర్‌ను అందిపుచ్చుకోండిలా...

* ప్రావిడెంట్ హౌజింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీకు నచ్చిన ప్రాజెక్టుపై క్లిక్ చేయండి

* హోమ్ బుకింగ్ ఇంజిన్‌పై క్లిక్ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలుసుకోండి

* అందులో ఉన్న గృహాల నుంచి మీకు నచ్చిన గృహంపై క్లిక్ చేయండి

* ఆన్‌లైన్ ద్వారా రూ. లక్ష చెల్లించి మీ ఇంటిని బుక్ చేసుకోండి. అయితే బుకింగ్ చేసుకునే సమయంలో మీ దగ్గర ఉన్న కూపన్ కోడ్‌ను అప్లై చేయడం మరువకండి. కూపన్ ద్వారా మరో రూ. 73వేలు ఆదా అవుతుందన్న విషయం మరువకండి.

* నిబంధనలు మరియు షరతులు

ఇంకా చాలా ఉంది. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 18 వరకు బుక్ చేసుకున్న వారి నుంచి ఐదుమందిని లక్కీ విన్నర్స్‌గా ప్రకటించి వారికి కొత్తగా లాంచ్ అయిన వన్‌ప్లస్ ప్రొ ఫోన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రావిడెంట్ హౌజింగ్ ద్వారా సరసమైన ధరలకే సొంత గృహాన్ని కొనుగోలు చేయొచ్చు. గృహాలు కొనుగోలు చేయాలనేవారికి ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మా ప్రాజెక్టులు కచ్చితంగా కస్టమర్‌కు సంతృప్తినిస్తాయి. అంతేకాదు చెప్పిన సమయానికల్లా గృహాలను పూర్తి చేసి కస్టమర్లకు అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఆలస్యమెందుకు ఈ రోజే మీకు నచ్చిన గృహాన్ని ఎంపిక చేసుకోండి.. మీ సొంతింటి కలను నిజం చేసుకోండి.

English summary
All of us have an idea of what our dream home will be like. Buying a dream home is a wonderful thing. The immense satisfaction you get when you step into the home is one to cherish.So, here Provident Housing is launching 'Freedom Online Home Festival' that offers you a chance to live exactly the way you want!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more