వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

KKR VS SRH: విజయం కోసం ఇరు జట్ల తహ తహ.. ఒక్కో మ్యాచ్ ఓడటంతో..

|
Google Oneindia TeluguNews

ఐపీఎల్‌లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. అయితే సీజన్‌లో రెండు జట్లు చెరో మ్యాచ్ ఆడగా.. రెండు ఓడిపోయాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించానలి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ ఎనిమిద మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అబుదాబిలోని షేక్ జియాద్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది.

రెండు జట్లు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మంచి ప్రతిభ కనబరుస్తున్నాయి. అయితే తొలి మ్యాచ్‌లో పరాజయం కాస్త కుంగదీసింది. కానీ రెండో మ్యాచ్ విజయంపై దినేశ్ కార్తీక్, డేవిడ్ వార్నర్ ధీమాతో ఉన్నారు. ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో ముందువరసలో నిలవాలని భావిస్తోన్నారు.

 today ipl match is KKR VS SRH

తొలి మ్యాచ్‌లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో హైదరాబాద్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అన్నీ విభాగాల్లో రాణించిన.. జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. తర్వాత కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌కు సిద్దమయ్యింది. విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి బాటలు వేయాలని అనుకుంటోంది. అయితే దీనికి కేకేఆర్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి మరీ.

English summary
today ipl match is KKR VS SRH. two teams Confidence the victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X