విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AP Budget 2020 Sessions: బడ్జెట్ హై లైట్స్ ఇవే ..మంత్రి బుగ్గన ప్రసంగం సాగిందిలా !!

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగు లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలుపుతూ బడ్జెట్ ప్రసంగాన్ని తెలుగు లో ప్రారంభించిన మంత్రి బడ్జెట్ అంచనా వ్యయాన్ని 2,24,789 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు .ఇక రెవెన్యూ అంచనాను 1,80,392 కోట్లుగా పేర్కొన్నారు.మూలధన వ్యయాన్ని 44,396 కోట్ల రూపాయలుగా బుగ్గన తెలియజేశారు.

Recommended Video

AP Budget 2020-2021 Highlights : Major Allocations శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు...!!

ఏపీ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీలో టీడీపీ వాకౌట్..మండలిలో మాత్రం చర్చలో:రీజన్ ఇదేఏపీ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీలో టీడీపీ వాకౌట్..మండలిలో మాత్రం చర్చలో:రీజన్ ఇదే

 ఇక బడ్జెట్లోని హైలెట్స్ విషయానికి వస్తే

ఇక బడ్జెట్లోని హైలెట్స్ విషయానికి వస్తే


వ్యవసాయానికి రూ . 11,891 కోట్లు,
విద్యాశాఖకు రూ.22,604 కోట్లు
వైద్య రంగానికి రూ.11,419 కోట్లు,
పశుగణాభివృద్ధి, మత్స రంగానికి రూ. 1,279 కోట్లు,
గృహ నిర్మాణ రంగానికి రూ. 3,691 కోట్లు,
జలవనరుల శాఖ కు రూ. 11,805 కోట్లు,
పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కు రూ. 16,710 కోట్లు,
మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8,150 కోట్లు
హోంశాఖకు రూ. 5,988 కోట్లు,

 శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు

శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు


పెట్టుబడులు ,మౌలిక వసతుల రంగానికి రూ. 696 కోట్లు,
ఐటీ రంగానికి రూ. 197 కోట్లు,
కార్మిక సంక్షేమానికి రూ. 601 కోట్లు,
న్యాయశాఖకు రూ. 913 కోట్లు,
ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604 కోట్లు,
విద్యుత్ రంగానికి రూ. 6,984 కోట్లు,
ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు,
పౌరసరఫరాల శాఖకు రూ. 3,520 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ కు రూ. 856 కోట్లు
సోషల్ వెల్ఫేర్ కు రూ. 12,465 కోట్లు
ట్రాన్స్ పోర్ట్ మరియు ఆర్ అండ్ బి కి రూ. 6,588 కోట్లు
మహిళా ,శిశు, దివ్యాంగులు వయోవృద్ధుల కోసం రూ 3,456 కోట్లు
పర్యావరణం మరియు అటవీ శాఖకు రూ. 457 కోట్లు,
ప్రణాళికా రంగానికి రూ. 515 కోట్లు
సాధారణ పరిపాలన కు రూ . 878 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ. 15,735 కోట్లు,
గిరిజనుల సంక్షేమానికి రూ. 5177 కోట్లు,

పలు పథకాలకు బడ్జెట్ కేటాయింపులు

పలు పథకాలకు బడ్జెట్ కేటాయింపులు

వై యస్ ఆర్ రైతు భరోసా కు రూ. 3,165 కోట్లు ,
వడ్డీలేని రుణాల కోసం రూ . 1,100 కోట్లు,
ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు,
రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు
వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు
వైఎస్‌ఆర్‌ ఆసరాకు రూ.6,300 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ . 23,406 కోట్లు,
కాపుల సంక్షేమానికి రూ. 2,845 కోట్లు,
ఎస్సీల సంక్షేమానికి రూ. 1,840 కోట్లు,
మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు,
ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు,
ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు,

 బడ్జెట్ కేటాయింపులు ఇలా

బడ్జెట్ కేటాయింపులు ఇలా


వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు,
పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు,
పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు,
బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు,
డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు,
అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు
జగనన్న విద్యాదీవెనకు రూ.3,009 కోట్లు
వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు
జగనన్న వసతి దీవెనకు రూ.2 వేల కోట్లు
వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.350 కోట్లు
వైఎస్‌ఆర్‌ వాహన మిత్రకు రూ.275 కోట్లు
నేతన్న నేస్తం రూ.200 కోట్లు
జగనన్న చేదోడుకు రూ.247 కోట్లు
మత్స్యకార భరోసాకు రూ.109 కోట్లు

 సంక్షోభంలో కూడా సంక్షేమంలో ముందున్నామన్న ఆర్ధిక మంత్రి బుగ్గన

సంక్షోభంలో కూడా సంక్షేమంలో ముందున్నామన్న ఆర్ధిక మంత్రి బుగ్గన


కేటాయింపులు చేస్తూ బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాగిస్తున్న పోరు దేశంలోనే ముందు ఉన్నామని, కరోనా టెస్టుల విషయంలో దేశ వ్యాప్తంగా అత్యధికంగా టెస్టులు ఏపీలో నిర్వహించామని పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా ఆర్థిక వ్యవస్థకు పడకుండా తగిన చర్యలు తీసుకున్నా మని పేర్కొన్నారు. 2018-19లో స్థూల ఉత్పత్తి 8శాతమే పెరిగింది అని చెప్పిన మంత్రి బుగ్గన గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు సునామీలా మీద పడ్డాయి అని తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం రెండు సమ్మిళితం చేసి వైసీపీ ప్రభుత్వ పాలన సాగిస్తోందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కష్టాలను తీర్చడానికి నవరత్నాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాల అమలును విస్మరించలేని, సంక్షేమ ఫలాలు అందించడంలో ముందున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

English summary
Finance Minister Buggana Rajendranath Reddy introduced the budget in Telugu in the AP Assembly. The minister, who launched the budget speech in Telugu, said the budget expenditure was Rs 2,24,789 crore. The revenue estimate is at Rs 1,80,392 crore. The capital expenditure is estimated at Rs 44,396 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X