• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi wife: ముగ్గురు మొగుళ్లు, కన్నింగ్ లవర్ తమ్ముడికే వలవేసి, రూ. 45 లక్షలు. మూడో మొగుడు!

|

విశాఖపట్టణం/విజయవాడ/ హైదరాబాద్: గాజువాక పిల్లా మేము గాజుల్లోళ్లు కాదా అనే పాట మనకు అందరికి గుర్తు ఉంటోంది. నువ్వు-నేను సినిమాలోని ఆ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో సినీ ప్రేక్షలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ఫేమస్ గాజువాక ప్రాంతానికి చెందిన ఓ కిలాడీ లేడీ ఆ ప్రాంతానికి మచ్చ తీసుకొచ్చింది. ప్రియుడితో కలిసి తిరిగి ఎంజాయ్ చేసి గర్బతి అయ్యింది. ఈ విషయం తెలీని కుటుంబ సభ్యులు ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. మూడు రోజులు శోభనం చేసిన భర్తకు అతని భార్య గర్బవతి అని తెలిసింది. అంతే భర్త తెలివైనోడు అనుకుంటా భార్యను తన్ని తరిమేశాడు.

మొగుడు పోతే పోయాడు అంటూ పాత ప్రియుడితో కిలాడీ లేడి ఎంజాయ్ చేసింది. ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు సిద్దం అయ్యారు. నన్ను గర్బవతిని చేసి నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని కిలాడీ లేడి ఎదురు తిరిగింది. ప్రియురాలికి నచ్చచెప్పిన ప్రియుడు ఆమె బ్యాంకు అకౌంట్ లో కొంచెం డబ్బులు డిపాజిట్ చేసి పెళ్లి చేసుకున్నా నేను జీవితాంతం నీతోనే ఉంటానని ఆమె నోరుమూయించాడు. ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. తరువాత ప్రియురాలు సీక్రేట్ గా ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇంతటిలో సైలెంట్ గా ఉండిపోకుండా ప్రియురాలు ప్రియుడు సూపర్ స్కెచ్ చేశారు. ఆర్మీలో ఉన్న తన తమ్ముడిని నువ్వు పెళ్లి చేసుకుంటే వాడి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు లాక్కొన్ని మనం జీవితంలో సెటిల్ అయిపోవచ్చని ప్రియుడు కిలాడీ లేడికి చెప్పాడు. ఆర్మీలో ఉన్న ప్రియుడు తమ్ముడిని లైన్ లో పెట్టిన కిలాడీ లేడీని అతనితో సీక్రేట్ గా మ్యారేజ్ చేసుకుని కొంతకాలం లక్నోలో కాపురం పెట్టాడు.

నా తల్లికి గుండెపోటు వచ్చిందని చెప్పిన భార్య వైజాగ్ చేరుకుని అక్కడి నుంచి రెండో భర్త దగ్గర సుమారు రూ. 45 లక్షలు లాగేసి ప్రియుడితో సెటిల్ అయిపోయింది. కరోనా వైరస్ దెబ్బతో చాలా నెలల తరువాత లక్నో నుంచి వైజాగ్ వచ్చిన రెండో భర్త అతని భార్య విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. ఆర్మీ మొగుడు స్ట్రాంగ్ గా ఉండటంతో కిలాడీ లేడీ యవ్వారం మొత్తం బయటకు రావడం కలకలం రేపింది. ముగ్గురిని పెళ్లి చేసుకుని ఇద్దరిని నిలువునా ముంచేసిన కిలాడీ కేసు విచారణ చేస్తున్న పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది.

Mysuru girl: అమ్మాయిలా, ఆంటీలా కాదు, ఆడది కనపడితే వదల్లేదు, ఇది తమిళ తంబీల హిస్టరీ!Mysuru girl: అమ్మాయిలా, ఆంటీలా కాదు, ఆడది కనపడితే వదల్లేదు, ఇది తమిళ తంబీల హిస్టరీ!

గాజువాక పిల్ల

గాజువాక పిల్ల

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలోని గాజువాకలో రేణుక అనే యువతి నివాసం ఉంటున్నది. ఎర్రతోలు వేసుకుని టిప్పుటాపుగా తిరుగుతున్న రేణుకాను శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించింది. విశాఖపట్టణంలో సముద్రం విశాలంగా ఉండటంతో రేణకు, శ్రీనివాస్ ఇంతకాలం బీచ్ లో, ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. శ్రీనివాస్ ను వివాహం చేసుకోవాలని రేణుక అనుంది.

బకరా చిక్కాడని పెళ్లి చేసుకుంది

బకరా చిక్కాడని పెళ్లి చేసుకుంది

ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి తిరిగి ఎంజాయ్ చేసిన రేణుకా గర్బతి అయ్యింది. ఈ విషయం సీక్రేట్ గా పెట్టిన కుటుంబ సభ్యులు జగదీష్ అనే యువకుడితో రేణుకాకు పెళ్లి చేశారు. మూడు రోజులు శోభనం చేసిన భర్త జగదీష్ కు నా భార్య రేణుకా గర్బవతి అని తెలిసింది.

అంతే పెళ్లి జరిగిన మూడు రోజులకే తనకు నడిచి వచ్చే కొడుకు అవసరం లేదని తెలుసుకున్న భర్త జగదీష్ పెద్దల ముందు పంచాయితీలు చేసి ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటే నేను తండ్రి ఎలా అవుతానని ప్రశ్నించిన తెలివైనోడు జగదీష్ అతని భార్య రేణుకాను తన్ని తరిమేశాడు. మొగుడు పోతే పోయాడు అంటూ పాత ప్రియుడితో కిలాడీ లేడి రేణుకా ఎంజాయ్ చేసింది.

మొగుడు మటాష్

మొగుడు మటాష్

భర్త జగదీష్ తో విడాకులు తీసుకునే సమయంలో కిలాడీ లేడీ అతని దగ్గర భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు లాక్కొని అతన్ని ముండమోపించేసింది. భర్తతో విడాకులు తీసుకున్న సమయంలో భారీ మొత్తంలో డబ్బు, నగలు రావడంతో ఆ డబ్బుతో రేణుకా ఆమె ప్రియుడు శ్రీనివాస్ తో ఎంజాయ్ చేసింది.

ప్రియుడు కేటుగాడు..... మరో యువతితో పెళ్లి

ప్రియుడు కేటుగాడు..... మరో యువతితో పెళ్లి

ప్రియుడు శ్రీనివాస్ కు వేరే అమ్మాయితో పెళ్లి చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు సిద్దం అయ్యారు. నన్ను గర్బవతిని చేసి నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని కిలాడీ లేడి రేణుకా ఆమె ప్రియుడు శ్రీనివాస్ విషయంలో ఎదురు తిరిగింది. ప్రియురాలు రేణుకాకు నచ్చచెప్పిన ప్రియుడు శ్రీనివాస్ ఆమె బ్యాంకు అకౌంట్ లో కొంచెం డబ్బులు డిపాజిట్ చేసి నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను జీవితాంతం నీతోనే ఉంటానని ఆమె నోరుమూయించాడు.

సీక్రేట్ గా బిడ్డకు కనిన ప్రియురాలు

సీక్రేట్ గా బిడ్డకు కనిన ప్రియురాలు

ప్రియుడు శ్రీనివాస్ తో సెటిల్మెంట్ అయిన తరువాత రేణుకా సీక్రేట్ గా బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత ప్రియుడు శ్రీనివాస్ ఇంటి నుంచి బయటకు వచ్చి అతని ప్రియురాలు రేణుకాతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ప్రియుడు శ్రీనివాస్ కు ఓ సూపర్ ఐడియా వచ్చింది. మలయాళం సినిమా స్కెచ్ టైపులో ప్రియురాలు రేణుకాను కుర్చోపెట్టుకున్న ఆమె ప్రియుడు ఆర్మీలో ఉంటున్న అతని తమ్ముడు ప్రసాద్ గురించి ఓ స్టోరీ చెప్పాడు..

ప్రియుడి తమ్ముడితో పెళ్లి

ప్రియుడి తమ్ముడితో పెళ్లి

శ్రీనివాస్ అతని చిన్నాన కొడుకు ప్రసాద్ ఫోన్ నెంబర్, అతని ఫోటోలు ప్రియురాలు రేణుకాకు ఇచ్చాడు. లక్నోలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్ కు ఫోన్ చేసింది. ప్రసాద్ తో ఫోన్ మాట్లాడుతున్న రేణుకా ఆమె వ్యకిగత ఫోటోలు ప్రసాద్ కు పంపించి అతని షార్వా కారిపోయేలా మాయ చేసింది. చాలా కాలం రేణుకాతో ఫోన్ లో మాట్లాడుతూ చాటింగ్ చేసిన ప్రసాద్ ఆమెను సీక్రేట్ గా పెళ్లి చేసుకోవడమే కాకుండా లక్నోకు పిలుచుకుని వెళ్లి ఏకంగా కాపురం పెట్టేశాడు.

స్వర్గం చూపించి సంకనాకించేసింది

స్వర్గం చూపించి సంకనాకించేసింది

కొన్ని నెలల ఆర్మీ మొగుడు ప్రసాద్ తో కాపురం చేసిన రేణుకా మా అమ్మకు అనారోగ్యంగా ఉందని మరో కిలాడీ స్కెచ్ వేసి లక్నో నుంచి వైజాగ్ కు చేరుకుంది. తరువాత రెండో భర్త ప్రసాద్ కు ఫోన్ చేసిన రేణుకా మా అమ్మకు గుండె ఆపరేషన్ చెయ్యాలని, అది చెయ్యాలని ఇది చెయ్యాలని మాయమాటలు చెప్పి ఆర్మీ మొగుడు ప్రసాద్ నుంచి రూ. 45 లక్షల దాకా వసూలు చేసిందని సమాచారం. ప్రతిరోజు ఫోన్ లో భార్య రేణుకాతో మాట్లాడుతున్న ప్రసాద్ కు తరువాత రేణుకా సినిమా చూపిందింది. మా అమ్మ చనిపోయిందని, నువ్వ చేసిన సహాయం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని భర్త ప్రసాద్ కు ఫోన్ చేసి నాటకాలు ఆడింది.

కరోనా దెబ్బతో ఆలస్యంగా వచ్చిన ఆర్మీ మొగుడు

కరోనా దెబ్బతో ఆలస్యంగా వచ్చిన ఆర్మీ మొగుడు

రేణుకా వైజాగ్ వచ్చేసిన తరువాత ప్రసాద్ అతని భార్య దగ్గరకు రావాలని ప్రయత్నించాడు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లక్నో నుంచి వైజాగ్ రావడానికి ప్రసాద్ కు కొన్ని నెలల తరువాత ఆ అవకాశం వచ్చింది. వైజాగ్ వచ్చిన ప్రసాద్ అతని భార్య రేణుకా గురించి తెలుసుకుని షాక్ అయ్యాడు. ఇప్పటికే వివాహం చేసుకుని భర్తను వదిలేసిన రేణుకా ఇప్పుడు తన పెద్దనాన్న కొడుకు శ్రీనివాస్ తో ఎంజాయ్ చేసి తల్లి అయ్యిందని తెలుుకున్న ప్రసాద్ మతిపోయింది.

ఆర్మీ మొగుడి దెబ్బతో మటాష్

ఆర్మీ మొగుడి దెబ్బతో మటాష్

తనను మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా రూ. 45 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి తన సోదరుడు శ్రీనివాస్ తో కలిసి సెటిల్ అయిపోయిన రేణుకాను వదలిపెట్టకూడదని డిసైడ్ అయిన ప్రసాద్ వైజాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేణుకా మూడు పెళ్లిళ్లు చేసుకుందని తెలుసుకున్న పోలీసులకు ఉన్నమతిపోయింది. రేణుకా మీద చీటింగ్ కేసుతో పాటు పెళ్లిళ్లు చేసుకుని అందర్నీ మోసం చేస్తోందని కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
Khiladi wife: Woman married three times in Vizag in Andhra Pradesh and cheating husband with boyfriend support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X