వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వర్ధన్నపేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్ధన్నపేట ఒకటి. వరంగల్ అర్బన్ జిల్లాలో వర్ధన్నపేట నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన అరూరి రమేష్ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొండేటి శ్రీధర్‌పై గెలుపొందారు. శ్రీధర్‌కు 30,905 ఓట్లు రాగా రమేశ్‌కు 1,17,254 ఓట్లు వచ్చాయి.

Telangana Assembly Elections 2018: Key Facts About Wardhannapet Constituency
English summary
Wardhannapet vidhan sabha constituency is one of the 119 Vidhan Sabha constituencies of Telangana state of central India. Wardhannapet belongs to Warangal district in the state of Telangana, India. In the 2014 Wardhannapet legislative election Aroori Ramesh of Telangana Rashtra Samithi (TRS) was elected as the MLA. Aroori Ramesh of TRS had obtained 1,17,254 votes against Kondeti Shridhar of INC who obtained 30,905 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X