బ్రిటన్ లో తెలుగు గ్రంధాలయం
బ్రిటన్ లోని మిల్టన్ కీనెస్ సెంట్రల్ లైబ్రరీలో మార్చి 23 సాయంత్రం తెలుగు పుస్తక విభాగం ప్రారంభమైంది. దీనిని మిల్టన్ కీనెస్ నగర్ మేయర్ జాన్ లాయ్డ్ ప్రారంభించారు. ఒక భారతీయ భాషా పుస్తక విభాగం విదేశీ గ్రంధాలయాల్లో ప్రారంభం కావడం గొప్ప విశేషమే. ఈ విషయంలో ఎంకెటిఎస్ కమిటీ చేసిన కృషి ప్రశంసనీయం. ఈ గ్రంధాలయంలో తెలుగు విభాగానికి పుస్తకాలు పంపించవలసిందిగా ఈ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని మిల్టన్ కీన్స్ తెలుగు సంఘం తరఫున శ్రీధర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విధాన మండలి అధ్యక్షులు డాక్టర్ ఎ.చక్రపాణి, ప్రభుత్వ గ్రంధాలయాల డైరెక్టర్ శ్రీమతి ఎస్ వెంకమ్మ తెలుగు పుస్తకాలు కొన్ని ఇక్కడికి రావడానికి సహకరించారు. బ్రిటన్ లోని ఈ తెలుగు గ్రంధాలయ విభాగం 300 తెలుగు కుటుంబాలకు సహాయకారిగా ఉంది. తెలుగు భాషా సంస్కృతులను పరాయి గడ్డ మీద కూడా పరిరక్షించుకోడానికి ఇదొక సదుపాయం. బ్రిటన్ లో బహుశా ప్రపంచంలో ఇదే తొలి ప్రవాస తెలుగు గ్రంధాలయం కావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications