వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆస్ట్రేలియా నుంచి భారతీయ నర్సింగ్ విద్యార్ధులు వెనక్కి
దాదాపు విద్య పూర్తయి, ఉద్యోగావకాశాలు వస్తున్న సమయంలో ఈ సమస్య తలెత్తడం వారికి అశనిపాతమే. అంతర్జాతీయ ఇంగ్లిషు భాష పరీక్ష విధానంలో ది నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ రీ బోర్డు విద్యార్థులు పొందాల్సిన కనీస పాయింట్ల స్థాయిని పెంచడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విదేశీయులకు ఉద్యోగ అనుమతులు, పౌరసత్వం కల్పించడానికి ఇంగ్లిషులో రాయడం, చదవడం నైపుణ్యాల్లో బ్రిటన్ అనుసరిస్తున్న కఠినమైన విధానాలను ఆస్ట్రేలియా కూడా పాటిస్తోంది. అయితే ఈ నర్సింగ్ విద్యార్థులకు ఆస్ట్రేలియా నర్సింగ్ ఫెడరేషన్ మద్దతు పలకడం విశేషం.
Comments
ఆస్ట్రేలియా చైనా థాయిలాండ్ ఫిలిప్పీన్స్ australia indian students melbourne china Thailand philippines
Story first published: Tuesday, August 10, 2010, 12:12 [IST]