వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు బాలుడికి అమెరికా అధ్యక్ష అవార్డు

By Santaram
|
Google Oneindia TeluguNews

Anirudh Ram Vegiraju
హైదరాబాద్‌: ఆ తెలుగు బాలుడు సాహిత్యంలోనే కాక సంగీతంలోనూ చిచ్చరపిడుగు. రాష్ట్రానికి చెందిన అనిరుధ్‌ రాం వేగిరాజు ప్రతిష్ఠాత్మక అమెరికా అధ్యక్ష అవార్డును అందుకున్నాడు. 2009-10 సంవత్సరానికి గాను చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు అతనికి ఈ అవార్డు దక్కింది.

అనిరుధ్‌ ప్రస్తుతం అమెరికా కనెక్టికట్‌లోని ఫ్రెంచ్‌ టౌన్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. గతంలో అతను రాసిన పద్య రచనలు 'అమెరికన్‌ లైబ్రరీ ఆఫ్‌ పొయిట్రీ'లో ప్రచురితమయ్యాయి. పండ్ల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి సత్తా చూపిన అనిరుధ్‌ ఇప్పటికే 'వైజ్ఞానిక ప్రదర్శన' అవార్డు అందుకున్నాడు. గతంలోనూ తెలుగు బాలలలెందరో అమెరికా అధ్యక్ష అవార్డును అందుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X