వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మ్యాజిక్ టీవీ ప్రసారాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Liberty of statue
వాషింగ్టన్‌: అమెరికాలో మ్యాజిక్‌ టీవీ ద్వారా తెలుగు ఛానళ్ల ప్రసారాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ధరకే, ఎక్కువ ఛానళ్లను ప్రసారం చేయనున్నట్లు మ్యాజిక్‌ టీవీ నిర్వహకులు వివరించారు.

అమెరికాలో నివసిస్తున్న తెలుగువారికి విజ్ఞానం, వినోదాన్ని అందించేందుకే కార్యక్రమం చేపట్టినట్లు సునీల్‌ రావి, దగ్గుబాటి శ్రీను, ఎ.శ్రీనివాసరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్‌, అప్పసాని శ్రీధర్‌, ఎం. మహేందర్‌, ఎం. శ్రీధర్‌ వర్మ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X