వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలిఫోర్నియాలో తెలుగు రేడియో

By Santaram
|
Google Oneindia TeluguNews

Silivon Andhra
కాలిఫోర్నియా: ప్రవాసాంధ్ర తెలుగు సంస్థ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో తెలుగురేడియో ప్రసారాలు కాలిఫోర్నియాలో ఆదివారం ప్రారంభమయ్యాయి. 'సుజనరంజని' పేరిట ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10గంటల మధ్యలో కె.ఎల్‌.ఒ.కె. 1170ఎ.ఎం ఫ్రీక్వెన్సీలో ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్‌ తెలిపారు.

సిలికానాంధ్ర నుంచే నెల నెలా సుజన రంజని నెట్ మాస పత్రిక వచ్చేది. ఈ సంస్ధ తెలుగు సంస్కృతి, సాహిత్యాలను సిలికానాంధ్రలో చాలా ఏళ్ళుగా ప్రచారం చేస్తోంది. వివిధ పండుగలను తెలుగు వారి సంస్కృతికి అనుగుణంగా నిరహిస్తోంది. తెలుగు భోజనాల నిర్వహణలో ఈ సంస్ధ పెట్టింది పేరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X