మిన్నెసోటాలో ఘనంగా తెలుగు ఉగాది వేడుకలు

తెలుగు సంస్కృతి సంప్రదాయాలను విదేశాల్లో కాపాడానికి తామందరం విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యక్షులు హరి పల్లెంపాటి తమ సంస్థ నూతన వెబ్ సైట్ ను ప్రారంభించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ టీఈఏఎం జనరల్ సెక్రటరీ పూర్ణ గుర్రం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుధీర్, పద్మ, నాయుడు, ఈశ్వర్, సూర్య, రమేష్, రాజు, దుర్గా, మూర్తి, రామ్, శిరీషా, కిషోర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications