పిట్స్ బర్గ్: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి మరణించినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లికి చెందిన ఝాన్సీ అనే యువతి గురువారం అమెరికాలోని పిట్స్ బర్గ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.