వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వసుందరి పోటీలు, వాసుకి సుంకవల్లికి ఓటు చేయండి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vasuki Sunkavalli
బ్రెజిల్‌లో జరిగే 2011 విశ్వసుందరి పోటీల్లో హైదరాబాదు యువతి వాసుకి సుంకవల్లిని గెలిపించడానికి ఎన్నారైలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకుగాను ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) రంగంలోకి దిగింది. వాసుకి విజయం కోసం ఆన్‌లైన్‌లో ఓటు చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. మిత్రులు, సహచరుల ద్వారా వాసుకి కోసం ప్రచారం జరుగుతున్నట్లు నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వాసుకికి ఓటు చేయాలని ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపుతున్నారు.

విశ్వసుందరి విజేతను కేవలం న్యాయనిర్ణేతలు మాత్రమే నిర్ణయించబోరని, ఆన్‌లైన్ ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారని, ఈ విషయంపై చైతన్యం కలిగించడానికి వాసుకి మిత్రులు నిరంతరం ప్రచారం సాగిస్తున్నారు ఒక్కో వ్యక్తి ఒక్క ఓటు మాత్రమే కాదు, రోజుకు పది సార్లు ఓటు చేయవచ్చునని నాట్స్ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఓటు చేయడానికి సెప్టెంబర్ 11 చివరి తేదీ. వాసుకి విజయం కోసం ఓటు చేయడానికి http://www.missuniverse.com/members/profile/599534/year:2011ని క్లిక్ చేయండి

English summary

 Vasuki Sunkavalli, this Hyderabad based girl needs no introduction. The dusky beauty has shot to fame some time back when it was declared that she would be representing India in the Miss Universe Pageant Contest 2011, to be held in Sao Paolo, Brazil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X