వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో పిల్లలకు నాట్స్ పోటీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

NATS organize competitions for children
టాంటెక్స్ సహకారంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల సంబరాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నాట్స్ పిల్లలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తోంది. ఈ పోటీలు ఈ నెల 13వ తేదీన డిఎఫ్‌డబ్ల్యు హిందూ దేవాలయంలో జరుగుతాయి. ప్రిలిమినరీ పోటీలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, ఫైనల్స్ సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతాయి.

సంగీతంలో శాస్ర్తీయ, జానపద, చలనచిత్ర గేయాలాపనల్లో పోటీలు ఉంటాయి. శాస్త్రీయ సంగీతంలో కర్ణాటక సంగీతం, భజనలు, గీతాలాపన, కీర్తనల్లో పోటీలు ఉంటాయి. నృత్యంలో కూచిపూడి, భరతనాట్యం, చలనచిత్ర, జానపద నాట్యాల్లో పోటీలు ఉంటాయి. తెలుగు పదజాలానికి సంబంధించి పోటీ ఉంటుంది. అలాగే వ్యాసరచన పోటీలు కూడా ఉంటాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో వక్తృత్వ పోటీలుంటాయి.

English summary
NATS has decided to organize Balala Sambaraalu, Telugu Competitions for Children and Youth on occasion of Nov 14th Children's Day in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X