వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మనవాళ్లు ఏడ్చేస్తున్నారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
ట్రైవ్యాలీ యూనివర్సిటీ కారణంగా భారతీయ విద్యార్థులు అమెరికాలో రాత్రింబవళ్లు ఏడుస్తున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం లోకసభలో చెప్పారు. వారిని ఆదుకునేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తన రాజమండ్రి నియోజకవర్గానికి చెందిన వందమంది విద్యార్థులు ట్రైవ్యాలీ బాధితుల్లో ఉన్నారని, వారిలో కొందరు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఏడుస్తూ తమ గోడు వెళ్లబోసుకున్నారని తెలిపారు.

వీసా స్కామ్ కారణంగా అమెరికాలోని ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మూతపడిన విషయం తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. అందులోనూ తెలుగువారే ఎక్కువ సంఖ్యలో చేరారు. కొంత మంది విద్యార్థులకు అమెరికా దర్యాప్తు అధికారులు రేడియో ట్యాగ్‌లు కూడా తగిలించారు. విశ్వవిద్యాలయంలో చేరిన భారతీయ విద్యార్థులకు మరో విశ్వవిద్యాలయంలో చేరే అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వం కోరుతూ వస్తోంది.

English summary
Congress MP Undavalli Arun Kumar raised the issue of Tri Valley university students. Majority students are from Andhra Pradesh joined into Tri valley university of USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X