వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగాదికి కర్ణాటక సంగీత కార్యక్రమం

By Pratap
|
Google Oneindia TeluguNews

Carnatic Music program in Siva Vishnu Temple for Ugadi festival
ఉగాది పర్వదినం సందర్భంగా స్రవంతి సాదనాల మార్చి 18వ తేదీన ఎండి లాన్‌హామ్‌లో కర్ణాటక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ విష్ణు దేవాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి, చాటడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివరాత్రి, శ్రీరామ నవమి, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. గణపతి, రాముడు, శివుడిని కీర్తిస్తూ పాడే కీర్తనలకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఇచ్చారు.

ఆది శంకరాచార్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు, ప్రయాగ రంగదాసు, సత్యసాయి బాబా, గణపతి సచ్చిదానంద కూర్చిన కీర్తనలను విద్యార్థులు ఆలపించారు. డాక్టర్ విజయలక్ష్మి నిమ్మగడ్డ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమె 1979లో ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు. స్రవంతి సాధనాల కర్ణాటక సంగీతంలో మంచి ప్రావీణ్యాన్ని సాధించారు. దేవేందర్ సాధనాలను వివాహం చేసుకున్న తర్వాత ఆమె 1998లో అమెరికాకు వచ్చారు.

English summary
Smt.Sravanthi Sadanala conducted a Carnatic Music program on 18th March 2012, for her students at Sri Siva Vishnu Temple, Lanham, MD .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X