వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రి నుంచి బయపడిన ప్రవీణ్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Praveen Reddy
లండన్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందిన తెలుగు విద్యార్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆస్పత్రి నుంచి బయటపడ్డాడు. హైదారాబాదుకు చెందిన ప్రవీణ్ రెడ్డి 20 రోజుల పాటు చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. లండన్‌లో రాయల్ ఆస్పత్రి నుంచి గురువారం ప్రవీణ్ రెడ్డి డిశ్చార్జీ అయినట్లు ఆయన బంధువులు చెప్పారు. ప్రవీణ్ రెడ్డి తండ్రి, మామ, మరింత మంది బంధువులు లండన్‌లోనే ఉన్నారు.

ప్రవీణ్ రెడ్డి మాట్లాడగలుగుతున్నాడని బంధువులు చెప్పారు. తనపై జరిగిన దాడి గురించి ఇప్పటి వరకు ప్రవీణ్ రెడ్డి ఏమీ చెప్పలేదని అంటున్నారు. ప్రవీణ్ రెడ్డి రూమ్మేట్సే అతనిపై దాడి చేశారని అంటున్నారు. ప్రవీణ్ రెడ్డి మార్చి 11వ తేదీన హైదరాబాదు వచ్చే అవకాశం ఉంది.

English summary
After being treated for almost 20 days, Praveen Reddy, a student from Hyderabad who was critically injured in an attack in London, has been discharged from hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X