• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్‌జెలను నిందించిన జసింత

By Pratap
|

kate middleton
హైదరాబాద్: ప్రిన్స్ విలియమ్స్ భార్య కాథరిన్ గర్భధారణ విషయాలను పొరపాటున బయటపెట్టిన భారత సంతతి నర్సు జసింత సల్దానా తన మృతికి ప్రాంక్ రేడియో కాల్ చేసిన ఇద్దరు ఆస్ట్రేలియా ఆర్‌జలను నిందించింది. రాజరహస్యాలను బయటపెట్టిన నర్సు జసింత సల్దానా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

నర్సు తన ఆస్పత్రి మేనేజర్లకు చేతితో లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. తన క్షమించాలని, తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆమె ఓ సూసైడ్ నోట్‌లో తెలిపింది. తనకు మద్దతు ఇచ్చినవారందదరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన మృతికి రేడియో ఆస్ట్రేలియాకు చెందిన మెల్ గ్రెగ్, మైకేల్ క్రిస్టియన్ బాధ్యులని ఆమె చెప్పింది.

తాను తీవ్ర నిస్పృహకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇందుకు తన సహోద్యోగులు ఎంత మాత్రం కారణం కారని ఆమె మరో సూసైడ్ నోట్‌లో రాసింది. తన అంత్యక్రియలు భారతదేశంలో జరగాలని కూడా ఆమె కోరినట్లు తెలుస్తోంది.

రాజరహస్యాలను పొరపాటున బయటపెట్టిన భారత సంతతికి నర్సు బ్రిటన్‌లో ప్రాణాలు కోల్పోయింది. బ్రిటన్ కాబోయే యువరాణి కేట్ మిడిల్టన్ వేవిళ్ల వ్యవహారంలో - ఆమె ఆరోగ్య వివరాలు ఆస్ట్రేలియన్ డీజేలకు తెలియడానికి కారణమైన భారతీయ నర్సు జసింతా సల్దానా(46) డిసెంబర్‌లో చెట్టుకు ఉరేసుకుని చనిపోయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The nurse found hanged after falling victim to a prank radio call by two Australian RJs targeting Prince William's pregnant wife Catherine left a suicide note blaming them for her death, it was reported on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more