వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సియాటెల్‌ డిప్యూటీ మేయర్‌గా.. చెన్నై మహిళ!

భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస చెన్నై మహిళ షెఫాలీ రంగనాథన్‌(38) అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్‌ కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస చెన్నై మహిళ షెఫాలీ రంగనాథన్‌(38) అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్‌ కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

2014-15 నుంచి రవాణా విభాగంలో షెఫాలీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉంటున్నారు. ఆ రంగంలో ఆమె రాణించడంతో ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్‌ మేయర్‌ జెన్నీ డెర్కన్‌ షెఫాలీని తన టీమ్‌లో చేర్చుకుని డిప్యూటీ మేయర్‌గా నియమించారు.

Chennai-born Shefali now Seattle's Deputy Mayor

చిన్నతనం నుంచి షెఫాలి చురుకైన వ్యక్తి అని, చదువులోనూ, ఎంచుకున్న వృత్తిలోనూ ముందుండేదని ఆమె తండ్రి ప్రదీప్ రంగనాథన్‌ తెలిపారు. ఆయన 2001లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

షెఫాలీ పాఠశాల విద్యాభ్యాసం అంతా చెన్నైలోని నూగంబాక్కంలో సాగింది. స్టెల్లా మేరీస్‌ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేయగా, అన్నావర్సిటీ నుంచి ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో ఆమె గోల్డ్‌ మెడల్ కూడా పొందారు.

English summary
Having already gained kudos as a policy wonk in the field of transportation, 38-year-old Shefali Ranganathan of Chennai has now achieved another distinction. She has been named deputy mayor of the US city of Seattle. Ranganathan was selected by mayor-elect Jenny Durkan to head her transition team, along with two others. She is the executive director of Transportation Choices Coalition, a nonprofit that lobbies for transit, walking and biking infrastructure in Seattle. "She was always ahead of her peers, be it in school or in college. This is a recognition of her work in the area of transportation and we hope it acts as an inspiration for young girls in the country and abroad," said Pradeep Ranganathan, her father, who resides in the city with her mother Cheryl Ranganathan. Ranganathan moved to the US in 2001 and went on to study at an American University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X