వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ ఫౌండేషన్(యుఎస్) ఆధ్వర్యంలో అన్నదానం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలోని డాక్టర్ వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా 10వేల మంది నిరుపేదలకు ఫుడ్ బ్యాంకులు, క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఆహారాన్ని సమకూర్చినట్లు నిర్వాహకులు న్యూజెర్సీ నుంచి అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

డా. వైయస్సార్ ఫౌండేషన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతియేటా నిర్వహణలో భాగంగా ఫుట్ డ్రైవ్ కార్యక్రమాన్ని జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించడం జరిగిందన్నారు. అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్, చార్లేట్, డల్లాస్, డెట్రాయిట్, న్యూయార్క్, న్యూజెర్సీ, రాలీ, వర్జీనియా నగరాల్లోని వైయస్సార్ ఫౌండేషన్ శాఖల ఆధ్వర్యంలో ముందుగా విరాళాలు, ఆహార వస్తువులను సేకరించడం జరిగిందని చెప్పారు.

సేవా సంస్థలు, మిషనరీలు, ఫుడ్ బ్యాంకుల ద్వారా అన్నార్థులకు ఆహారాన్ని సమకూర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్‌లోని పీపుల్ టు పీపుల్ ఫుడ్ బ్యాంక్, డెన్విల్‌లోని సెయింట్ పీటర్స్ అనాదాశ్రమం, నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్, ఆస్టిన్ రిసోర్స్ సెంటర్ ఫర్ హోంలెస్, మూర్స్‌వెల్ క్రిస్టియన్ మిషన్, ది నేషనల్ కొయిలేషన్ ఫర్ హోంలెస్(అట్లాంటా, జార్జియా) వంటి అనేక సంస్థలతో కలిసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని నగరాల్లోని వైయస్సార్ ఫౌండేషన్ కార్యవర్గం ఉత్సాహంగా పాల్గొందని తెలిపారు.

వైయస్సార్ ఫౌండేషన్

వైయస్సార్ ఫౌండేషన్

అమెరికాలోని డాక్టర్ వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు.

వైయస్సార్ ఫౌండేషన్

వైయస్సార్ ఫౌండేషన్

ఈ కార్యక్రమం ద్వారా 10వేల మంది నిరుపేదలకు ఫుడ్ బ్యాంకులు, క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఆహారాన్ని సమకూర్చినట్లు నిర్వాహకులు న్యూజెర్సీ నుంచి అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

వైయస్సార్ ఫౌండేషన్

వైయస్సార్ ఫౌండేషన్

డా. వైయస్సార్ ఫౌండేషన్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతియేటా నిర్వహణలో భాగంగా ఫుట్ డ్రైవ్ కార్యక్రమాన్ని జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించడం జరిగిందన్నారు.

వైయస్సార్ ఫౌండేషన్

వైయస్సార్ ఫౌండేషన్

అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్, చార్లేట్, డల్లాస్, డెట్రాయిట్, న్యూయార్క్, న్యూజెర్సీ, రాలీ, వర్జీనియా నగరాల్లోని వైయస్సార్ ఫౌండేషన్ శాఖల ఆధ్వర్యంలో ముందుగా విరాళాలు, ఆహార వస్తువులను సేకరించడం జరిగిందని చెప్పారు.

వైయస్సార్ ఫౌండేషన్

వైయస్సార్ ఫౌండేషన్

సేవా సంస్థలు, మిషనరీలు, ఫుడ్ బ్యాంకుల ద్వారా అన్నార్థులకు ఆహారాన్ని సమకూర్చడం జరిగిందన్నారు.

వైయస్సార్ ఫౌండేషన్

వైయస్సార్ ఫౌండేషన్

ఈ కార్యక్రమంలో న్యూయార్క్‌లోని పీపుల్ టు పీపుల్ ఫుడ్ బ్యాంక్, డెన్విల్‌లోని సెయింట్ పీటర్స్ అనాదాశ్రమం, నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్, ఆస్టిన్ రిసోర్స్ సెంటర్ ఫర్ హోంలెస్, మూర్స్‌వెల్ క్రిస్టియన్ మిషన్, ది నేషనల్ కొయిలేషన్ ఫర్ హోంలెస్(అట్లాంటా, జార్జియా) వంటి అనేక సంస్థలతో కలిసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు రామిరెడ్డి తెలిపారు.

వైయస్సార్ ఫౌండేషన్

వైయస్సార్ ఫౌండేషన్

ఈ కార్యక్రమంలో అన్ని నగరాల్లోని వైయస్సార్ ఫౌండేషన్ కార్యవర్గం ఉత్సాహంగా పాల్గొందని తెలిపారు.

English summary
Dr. Y.S. Rajasekhara Reddy Foundation has organized its Annual Food and Clothing Drive in several cities across the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X