వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా “వాలీబాల్ ఈవెంట్” (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: హుదూద్ తుఫాన్‌తో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతులమైన నేపథ్యంలో వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది తానా. ఇందుకోసం నవంబర్ 23న కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా వాలీబాల్ ఈవెంట్‌ను నిర్వహించింది.

తానా పడమటి ప్రాంతీయ ప్రతినిధి భక్త బల్లా ఆద్శర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్కతి ఫౌండేషన్ సహకారం అందించింది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులన్నింటినీ హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం వినియోగించనున్నట్టుగా తానా ప్రకటించింది.

ఈ వాలీబాల్ ఈవెంట్ కార్యక్రమానికి పీకక్ , ఉలవచారు రెస్టారెంట్స్ వారు స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. ఆటగాళ్లకు, వీక్షకులకు ఉలవచారూ రెస్టారెంట్ వాళ్లు చక్కటి బ్రేక్ ఫాస్ట్ , టీ, లంచ్ ను ఏర్పాటు చేశారు. భక్త బల్లా, శ్రీధర్ గోనుగుంట్ల, విజయ్ వాసిరెడ్డి, శివ పేపర్తి, శ్రీకర్ భవనం, వీరబాబు, హను కొత్తపల్లి, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, సతీష్ చిలుకూరి, చంద్ర గుంటుపల్లి, కుమార్ విజేతలను సత్కరించారు. ఈ సందర్భంగా భక్త మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పీకక్, ఉలవచారు రెస్టారెంట్స్, శ్రీరంగ ఆటో, www.processweaver.com లకు, వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

 హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో పాల్గొన్న తెలుగు వారు.

 హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో పాల్గొని గెలిచిన వారికి ఇచ్చే బహుమతులు.

 హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో పాల్గొన్న తెలుగు వారు.

 హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో గెలిచిన వారికి బహుమతులు అందజేస్తున్న భక్త బల్లా.

 హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించిన ఆటగాళ్లు.

 హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో బహుమతులతో గెలిచిన ఆటగాళ్లు.

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో పాల్గొన్న తెలుగు వారు.

 హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో బహుమతులతో గెలిచిన ఆటగాళ్లు.

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

కాలిఫోర్నియలోని సన్నివేల్‌లో డీ అన్జా పార్క్‌లో తానా ప్రత్యేకంగా నిర్వహించిన వాలీబాల్ ఈవెంట్‌లో గెలిచేవారికి బహుకరించే బహుమతుల మందు ఫోటోలకు ఫోజలిస్తున్న నిర్వాహకులు.

 హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా

హుదూద్ తుఫాన్ బాధితుల సాయం కోసం తానా "వాలీబాల్ ఈవెంట్"

ఈ వాలీబాల్ ఈవెంట్ కార్యక్రమానికి పీకక్ , ఉలవచారు రెస్టారెంట్స్ వారు స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. ఆటగాళ్లకు, వీక్షకులకు ఉలవచారూ రెస్టారెంట్ వాళ్లు చక్కటి బ్రేక్ ఫాస్ట్ , టీ, లంచ్ ను ఏర్పాటు చేశారు.

English summary
TANA’s first volleyball tournament in bay area organized by Bhakta Balla (West, Regional Representative), in association with Samskruti Foundation on November 23, 2014 at Sunnyvale, California. All the Proceeds from this tournament were donated to the “HudHud victims in Vizag”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X