వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేరికాలో... తెలంగాణ అవతరణ వేడుకలు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ అవతరణ వేడుకలను అమేరికాలో ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలను టీఆర్ఎస్ అమెరికా ఎన్నారై బృందం నిర్వహించింది. ఈసంధర్భంగా ఉద్యమ సారధులైన కేసీఆర్ ,జయశంకర్ ,విద్యాసాగర్‌రావుల సేవలను కొనియాడారు.వారికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వారికి ఫోన్‌లో తన సందేశాన్నిపంపించారు.

అమేరికాలోని బే ఎరియా టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు ఘనంగా వేడుకులు నిర్వహించారు. అయితే ఈ సంధర్భంగా ఫోన్లో వారికి హరీష్ రావు సందేశాన్ని పంపించారు. హరీష్ రావు పోన్లో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.కాగా అమేరికాలో కూడ తెలంగాణ అవతరణ వేడుకలు నిర్వహించి రాష్ట్ర్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని అభినందించారు.

telangana formation day celebrations held by america

మరోవైపు హరీష్ రావు జన్మదినం సంధర్బంగా ఎన్నారైలు కేకును కట్ చేశారు. దీంతో తన జన్మదినం జరిపిన ఎన్నారై బృందానికి హరీష్ రావు ధన్వవాదాలు తెలపడంతో పాటు రాష్ట్ర్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు.

English summary
telangana formation day celebrations were held by trs america nri cell in america
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X