12 జూలై 2021: ఈ రోజు వార్తా విశేషాలు | 12 July 2021: Todays top headlines - Oneindia Telugu/photos/12-july-2021-todays-top-headlines-oi64489.html
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను డిస్క్వాలిఫై చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు వేసిన పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా స్పందించారు. ఇప్పటికే అనర్హత పిటీషన్ సెక్రటేరియట్ పరిశీలనలో ఉందని వెల్లడించారు. ప్రతీ నిర్ణయం తీసుకొనే ముందు ఒక విధానం ఉంటుందని అన్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను డిస్క్వాలిఫై చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు వేసిన పిటిషన్‌పై...
12 జూలై 2021: ఈ రోజు వార్తా విశేషాలు Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/12-july-2021-todays-top-headlines-oi64489.html#photos-1
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు ఆ పార్టీ నేత కౌశిక్ రెడ్డి. త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు ఆ పార్టీ నేత కౌశిక్ రెడ్డి. త్వరలోనే...
12 జూలై 2021: ఈ రోజు వార్తా విశేషాలు Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/12-july-2021-todays-top-headlines-oi64489.html#photos-2
అంతకుముందు తనకు టీఆర్ఎస్లో టికెట్ కన్ఫామ్ అయ్యిందని మరొక టీఆర్ఎస్ నాయకుడితో మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
అంతకుముందు తనకు టీఆర్ఎస్లో టికెట్ కన్ఫామ్ అయ్యిందని మరొక టీఆర్ఎస్ నాయకుడితో...
12 జూలై 2021: ఈ రోజు వార్తా విశేషాలు Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/12-july-2021-todays-top-headlines-oi64489.html#photos-3
జగన్ ప్రభుత్వంకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పంచాయితీ సర్పంచులు సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 2 ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది
జగన్ ప్రభుత్వంకు హైకోర్టు షాక్ ఇచ్చింది. పంచాయితీ సర్పంచులు సెక్రటరీలు అధికారాలను వీఆర్వోలకు...
12 జూలై 2021: ఈ రోజు వార్తా విశేషాలు Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/12-july-2021-todays-top-headlines-oi64489.html#photos-4
కొద్ది రోజుల క్రితం టీటీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ చీఫ్ ఎల్‌రమణ సోమవారం రోజున మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం టీటీడీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ చీఫ్ ఎల్‌రమణ సోమవారం రోజున మంత్రి...
12 జూలై 2021: ఈ రోజు వార్తా విశేషాలు Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/12-july-2021-todays-top-headlines-oi64489.html#photos-5
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశం కానుంది. వచ్చేనెల 13వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తంగా 19 రోజుల పాటు పార్లమెంట్ సమావేశమౌతుంది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశం...