• search
  • Live TV

13 జూలై 2021: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు

By Kannaiah I
| Published: Tuesday, July 13, 2021, 18:21 [IST]
13 జూలై 2021: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు
1/10
ఏపీ సీఎం జగన్ రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించగా, అనుకోని రీతిలో ఆయన పర్యటన వాయిదా పడింది
ఏపీ సీఎం జగన్ రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించగా, అనుకోని రీతిలో ఆయన పర్యటన వాయిదా...
13 జూలై 2021: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు
2/10
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రూ.50 కోట్లు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం...
13 జూలై 2021: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు
3/10
కాంగ్రెస్‌కు కౌశిక్ రెడ్డి గుడ్‌బై చెప్పిన కొన్ని గంటలకే కొందరు బీజేపీ నాయకులు హస్తం గూటికి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ చీఫ్ ఎర్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరారు. 
కాంగ్రెస్‌కు కౌశిక్ రెడ్డి గుడ్‌బై చెప్పిన కొన్ని గంటలకే కొందరు బీజేపీ నాయకులు హస్తం గూటికి...
13 జూలై 2021: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు
4/10
కలియుగ వైకుంఠం తిరుమలలో వెలిసిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా ముగిసింది. ఈ నెల 16వ తేదీన శ్రీ‌వారి ఆల‌యంలో సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని ఈ ఉద‌యం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించారు.
కలియుగ వైకుంఠం తిరుమలలో వెలిసిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌...
13 జూలై 2021: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు
5/10
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సెప్టెంబర్ నెల నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) మంగళవారం తెలిపింది
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) సెప్టెంబర్ నెల నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి...
13 జూలై 2021: ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు
6/10
రాహుల్ ప్రియాంక గాంధీలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ  అయ్యారు. ఐదురాష్ట్రాల ఎన్నికలకు ముందు భేటీ అవడంపై ప్రాధాన్యత సంతరించుకుంది
రాహుల్ ప్రియాంక గాంధీలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ  అయ్యారు. ఐదురాష్ట్రాల...
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X