bredcrumb

పావురంకు రబ్బర్ ట్యాగ్.. చీమకుర్తిలో కలకలం(ఫోటోలు)

By Kannaiah
| Published: Thursday, January 6, 2022, 11:41 [IST]
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో రబ్బర్ ట్యాగ్‌తో కలిగి ఉన్న పావురంను స్థానికులు పట్టుకున్నారు. అది చైనా నుంచి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది.
పావురంకు రబ్బర్ ట్యాగ్.. చీమకుర్తిలో కలకలం(ఫోటోలు)
1/6
కాలుకు కోడ్ తో కూడిన రబ్బర్ ట్యాగ్ చైనా పావురమంటూ ప్రచారం.
పావురంకు రబ్బర్ ట్యాగ్.. చీమకుర్తిలో కలకలం(ఫోటోలు)
2/6
చీమకుర్తిలో రబ్బర్ ట్యాగ్ తో కూడిన పావురం కలకలం.
పావురంకు రబ్బర్ ట్యాగ్.. చీమకుర్తిలో కలకలం(ఫోటోలు)
3/6
అదే తరహాలో చీమకుర్తి నెహ్రూనగర్ లోని ఓ అపార్ట్ మెంట్లో నాగరాజు అనే  స్థానికుడికి చిక్కిన పావురం కాలిపై రబ్బర్ ట్యాగ్ పై air అడ్డంగా 2019 నిలువుగా 2207 ఉన్న కోడ్స్.
పావురంకు రబ్బర్ ట్యాగ్.. చీమకుర్తిలో కలకలం(ఫోటోలు)
4/6
ఇటీవల ఒడ్డిస్సా రాష్ట్రంలోని పలుప్రాంతాలైన కటక్, కేంధ్రపడ జిల్లా మార్ సగై పీఎస్ పరిదిలోని దశరథపుర్, పురి జిల్లా హరికృష్ణా పుర్ పంచాయితీలో రహంగిరియా లలో పట్టుపడ్డ ఇదే తరహా పావురాలు.
పావురంకు రబ్బర్ ట్యాగ్.. చీమకుర్తిలో కలకలం(ఫోటోలు)
5/6
చీమకుర్తిలో రబ్బర్ ట్యాగ్ ఉన్న పావురం దొరకడంతో కలకలం
పావురంకు రబ్బర్ ట్యాగ్.. చీమకుర్తిలో కలకలం(ఫోటోలు)
6/6
ఆందోళన చెంది పోలీసులకు ఇతర అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పిన స్థానికులు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X