లిక్కర్ షాపులో పాము...మందు కొట్టేందుకు వచ్చిందంటూ సెటైర్లు..?(ఫోటోలు)
By Kannaiah I
| Published: Tuesday, December 7, 2021, 13:34 [IST]
1/8
లిక్కర్ షాపులో పాము...మందు కొట్టేందుకు వచ్చిందంటూ సెటైర్లు..?(ఫోటోలు) | A snake enters a liqour shop in Tamilnadu sivaganga District - Oneindia Telugu
/photos/a-snake-enters-a-liqour-shop-in-tamilnadu-sivaganga-district-oi72066.html
తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఓ లిక్కర్ షాపులో పాము ప్రత్యక్షమైంది

2/8
లిక్కర్ షాపులో పాము...మందు కొట్టేందుకు వచ్చిందంటూ సెటైర్లు..?(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/a-snake-enters-a-liqour-shop-in-tamilnadu-sivaganga-district-oi72066.html#photos-1
రెండు రోజుల క్రితమే మద్యం అమ్మకాలు ప్రారంభం అయ్యాయి

3/8
లిక్కర్ షాపులో పాము...మందు కొట్టేందుకు వచ్చిందంటూ సెటైర్లు..?(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/a-snake-enters-a-liqour-shop-in-tamilnadu-sivaganga-district-oi72066.html#photos-2
ఒక వేళ పామును సరైన సమయంలో చూడకపోయి ఉన్నట్లయితే పాము కాటుకు గురయ్యేవాళ్లమని సిబ్బంది చెప్పారు

4/8
లిక్కర్ షాపులో పాము...మందు కొట్టేందుకు వచ్చిందంటూ సెటైర్లు..?(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/a-snake-enters-a-liqour-shop-in-tamilnadu-sivaganga-district-oi72066.html#photos-3
ఫైర్ సిబ్బంది దుకాణం దగ్గరకు చేరకుని అరగంట కష్టపడ్డాక పామును పట్టుకున్నారు

5/8
లిక్కర్ షాపులో పాము...మందు కొట్టేందుకు వచ్చిందంటూ సెటైర్లు..?(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/a-snake-enters-a-liqour-shop-in-tamilnadu-sivaganga-district-oi72066.html#photos-4
వెంటనే షాపులో నుంచి బయటకు పరుగులు తీసిన సిబ్బంది ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు

6/8
లిక్కర్ షాపులో పాము...మందు కొట్టేందుకు వచ్చిందంటూ సెటైర్లు..?(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/a-snake-enters-a-liqour-shop-in-tamilnadu-sivaganga-district-oi72066.html#photos-5
లిక్కర్ వ్యాపారం జోరుగా సాగుతున్న క్రమంలో పాము కలకలం సృష్టించింది