మోహన్ బాబు ఔదార్యం: అమరుడైన జవాన్ కూతురుకు ఉచిత విద్య
By Kannaiah I
| Published: Saturday, July 10, 2021, 19:35 [IST]
1/5
మోహన్ బాబు ఔదార్యం: అమరుడైన జవాన్ కూతురుకు ఉచిత విద్య | Actor Mohanbabu offers free education to Martyrs daughter - Oneindia Telugu/photos/actor-mohanbabu-offers-free-education-to-martyrs-daughter-oi64363.html
మోహన్ బాబుకు హవల్దార్ ప్రవీణ్ కుమార్ భార్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
మోహన్ బాబుకు హవల్దార్ ప్రవీణ్ కుమార్ భార్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
2/5
మోహన్ బాబు ఔదార్యం: అమరుడైన జవాన్ కూతురుకు ఉచిత విద్య Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actor-mohanbabu-offers-free-education-to-martyrs-daughter-oi64363.html#photos-1
చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన సి.హెచ్. ప్రవీణ్ కుమార్ భారత సైన్యంలో హవాల్దార్‌గా పని చేస్తూ ఉగ్రదాడిలో వీరమరణం పొందాడు
చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన సి.హెచ్. ప్రవీణ్ కుమార్ భారత...
మోహన్ బాబు ఔదార్యం: అమరుడైన జవాన్ కూతురుకు ఉచిత విద్య Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actor-mohanbabu-offers-free-education-to-martyrs-daughter-oi64363.html#photos-2
వీరి కుటుంబ సభ్యులను అందరూ పరామర్శించారే తప్ప ఎవరూ సహాయం చేయలేదు. ప్రవీణ్ కుమార్‌కు భార్య కొడుకు,కుమార్తె ఉన్నారు
వీరి కుటుంబ సభ్యులను అందరూ పరామర్శించారే తప్ప ఎవరూ సహాయం చేయలేదు. ప్రవీణ్ కుమార్‌కు భార్య...
మోహన్ బాబు ఔదార్యం: అమరుడైన జవాన్ కూతురుకు ఉచిత విద్య Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actor-mohanbabu-offers-free-education-to-martyrs-daughter-oi64363.html#photos-3
ప్రవీణ్ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న నటుడు మోహన్ బాబు వారిని కలవడం జరిగింది.
ప్రవీణ్ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న నటుడు మోహన్ బాబు వారిని కలవడం జరిగింది.
5/5
మోహన్ బాబు ఔదార్యం: అమరుడైన జవాన్ కూతురుకు ఉచిత విద్య Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos/photos/actor-mohanbabu-offers-free-education-to-martyrs-daughter-oi64363.html#photos-4
కుమార్తెను విద్యానికేతన్‌లో ఉచితంగా చదివిస్తానని నటుడు మోహన్ బాబు హామీ ఇచ్చారు.
కుమార్తెను విద్యానికేతన్‌లో ఉచితంగా చదివిస్తానని నటుడు మోహన్ బాబు హామీ ఇచ్చారు.