Home / Photos
ఖతర్నాక్ అందాల షోతో హీటెక్కిస్తున్న అనసూయ.. పోటీపడి మరి విప్పేసి చూపించేస్తుందిగా!
అందాల వడ్డింపులో హద్దులన్నీ పక్కన పెట్టేసి రెచ్చిపోతుంది అనసూయ భరద్వాజ్. తాజాగా ఓ టీవీ షోలో ఈ భామ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. శేఖర్ మాస్టర్ తో పోటీపడి మరి జాకెట్ విప్పేసి తన అందచందాలను చూపించేసింది. ఈ షోకు సంబంధించిన పిక్స్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
1/10
Photo Credit: Instagram
Share
స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది అనసూయ భరద్వాజ్
2/10
Photo Credit: Instagram
Share
వయసు పెరిగే కొద్ది ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
3/10
Photo Credit: Instagram
Share
బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టీవీ షోలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
4/10
Photo Credit: Instagram
Share
స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ గేమ్ షోలో ఈ ముద్దుగుమ్మ రెచ్చిపోతుంది.
5/10
Photo Credit: Instagram
Share
శేఖర్ మాస్టర్‌తో పోటీ పడి మరి ఒంటిపై ఉన్న జాకెట్ విప్పేసింది. మగవాళ్లతో పోటీలో తగ్గేది లే అంటూ రచ్చ చేసింది.
6/10
Photo Credit: Instagram
Share
గేమ్ షోకు సంబంధించిన పిక్స్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అనసూయ పంచుకుంది.
7/10
Photo Credit: Instagram
Share
ఈ ఫొటోలో వైరల్ అవుతున్నాయి. భామ అందాలకు నెటిజ్లు ఫిదా అవుతున్నారు.
8/10
Photo Credit: Instagram
Share
గేమ్ షో కాస్త అందాల షోగా మారిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
9/10
Photo Credit: Instagram
Share
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ జోరులో ఉంది.


Click it and Unblock the Notifications