Home / Photos
అంజు కురియన్ అందాల మెరుపులు.. పొట్టి డ్రెస్‌లో మైమరిపిప్తోందిగా!
కవ్వింపులతో కుర్రకారును చిత్తు చేస్తోంది అంజు కురియన్. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉందీ బ్యూటీ. ఇటీవల కాలంలో ఈ అమ్మడు గ్లామర్ డోస్ మరింత పెంచేసి రచ్చ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫొటో షూట్ పిక్స్ షేర్ చేసింది.
1/10
Photo Credit: Instagram
Share
మత్తెక్కించే అందాలో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అంజు కురియన్
2/10
Photo Credit: Instagram
Share
వయ్యారాలు ఒలకబోస్తూ తన అందచందాలతో మైమరిపిస్తోంది.
3/10
Photo Credit: Instagram
Share
పొట్టి డ్రెస్‌లో పరువాలన్నీ వడ్డించేస్తూ కుర్రాళ్లకు చిత్తు చేస్తోంది.
4/10
Photo Credit: Instagram
Share
కేరళలోని కొట్టాయంలో 9 ఆగస్టు 1993 అంజు కురియన్ జన్మించింది.
5/10
Photo Credit: Instagram
Share
తొలుత మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిందీ ముద్దుగుమ్మ .'నేరం' మూవీతో మలయాళం చిత్రంలో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
6/10
Photo Credit: Instagram
Share
తన నటన అభినయంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
7/10
Photo Credit: Instagram
Share
2016లో వచ్చి మలయాళ చిత్రం 'కవి ఉద్దేశిచత్తు' 2018లో వచ్చిన 'నేను ప్రకాశన్' చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
8/10
Photo Credit: Instagram
Share
2019లో వచ్చిన తమిళ చిత్రం 'ఇగ్లూ'లో రమ్య పాత్రకు విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
9/10
Photo Credit: Instagram
Share
'ఇదం జగత్' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ బ్యూటీ సినిమాలతో పాటు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజికల్ వీడియోలలో నటిస్తూ మెప్పిస్తోంది.


Click it and Unblock the Notifications