Home / Photos
కూకట్‌పల్లిలో సందడి చేసిన కాజల్ అగర్వాల్
By Kannaiah
కూకట్‌పల్లిలో నటి కాజల్ అగర్వాల్ సందడి చేసింది. ఓ నగల దుకాణం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంది. కాజల్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు
1/18
Share
ఇప్పుడు హైదరాబాద్ కూకట్ పల్లి లో మా షో రూమ్ కి మంచి స్పందన వస్తుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది
2/18
Share
అందాల నటి కాజల్ అగర్వాల్ కూకట్ పల్లి లో సందడి చేశారు
3/18
Share
దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు
4/18
Share
కాజల్ అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టోర్ వద్దకు చేరుకున్నారు.
5/18
Share
ప్రతి శుభకార్యానికి నగల కోసం వివిధ రకాల నగల దుకాణాలు ఇకపై తిరిగే అవసరం రాదన్నారు కాజల్
6/18
Share
కూకట్‌పల్లిలోని దేవిపవిత్ర డైమండ్స్ షోరూంలో మహిళలకు కావాల్సిన అన్ని వెరైటీల జ్యువెలరీ లభిస్తుందని చెప్పారు
7/18
Share
కూకట్ పల్లి లోని పి.ఎన్.ఆర్ ఫస్ట్ ఫ్లోర్ లో దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమాండ్స్ షోరూం ను సినీనటి కాజల్ అగర్వాల్ ప్రారంభించారు
8/18
Share
చూడగానే ఆకట్టుకునే కలెక్షన్స్ ని మా మహిళలు కోసం ఏర్పాటు చేసిన దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షోరూం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కి ప్రత్యేకంగా అభినం దనలు తెలిపారు
9/18
Share
షోరూం లో ఉన్న బ్రైడల్ కలెక్షన్స్ చాలా అద్భుతం గా ఉన్నాయనీ వెల్లడించారు


Click it and Unblock the Notifications