Home / Photos
స్టన్నింగ్ లుక్స్‌తో మైమరిపిస్తున్న కృతి శెట్టి.
మత్తెక్కించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది కృతి శెట్టి.
1/10
Photo Credit: instagram
Share
తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
2/10
Photo Credit: instagram
Share
మత్తెక్కించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది కృతి శెట్టి.
3/10
Photo Credit: instagram
Share
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తోంది
4/10
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.
5/10
Photo Credit: instagram
Share
తొలి చిత్రంతోనే తన నటన, అభినయంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
6/10
Photo Credit: instagram
Share
ఇటీవల ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయాయి.
7/10
Photo Credit: instagram
Share
ఇటీవల నాగ చైతన్యతో కలిసి నటించిన కస్టడీ మూవీ నిరుత్సాహపరిచింది.
8/10
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు కాలం కలిసిరావడం లేదు. తాజాగా నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి.
9/10
Photo Credit: instagram
Share
ఈ బ్యూటీకి తెలుగులో మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications