Home / Photos
క్యూట్ అందాలతో కుర్రాళ్లను చిత్తు చేస్తున్న మీనాక్షి చౌదరి.
వరుస సినిమా ఆఫర్స్‌తో పుల్ జోష్‌లో ఉంది మీనాక్షి చౌదరి. క్యూట్ అందాలతో మైమరిపిస్తు కుర్రకారును చిత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఐదారు చిత్రాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: Instagram
Share
వలపుల వయ్యారాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది మీనాక్షి చౌదరి
2/10
Photo Credit: Instagram
Share
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా మీనాక్షి చౌదరి కొనసాగుతోంది .
3/10
Photo Credit: Instagram
Share
ఈ బ్యూటీ నటించిన రెండు పాన్ ఇండియా చిత్రాలు ఒక్క రోజు గ్యాప్‌లోనే విడుదలవుతున్నాయి.
4/10
Photo Credit: Instagram
Share
దళపతి విజయ్ సరసన నటించిన గోట్ సెప్టెంబ్ 5న రిలీజ్ కాబోతుంది
5/10
Photo Credit: Instagram
Share
అటు దుల్కర్ సల్మాన్‌తో జోడిగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
6/10
Photo Credit: Instagram
Share
మరోవైపు చిరంజీవి చిత్రం విశ్వంభరలో ఓ కీలక పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తోంది.
7/10
Photo Credit: Instagram
Share
వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాఖాలలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది.
8/10
Photo Credit: Instagram
Share
సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది.
9/10
Photo Credit: Instagram
Share
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications