Home / Photos
సొగసైన అందాలతో మాయ చేస్తున్న మీనాక్షి చౌదరి.
వలపుల విందుతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది మీనాక్షి చౌదరి. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ పాప. రోజు రోజుకు గ్లామర్ డోస్ కూడా పెంచేస్తూ చిత్తు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: instagram
Share
మత్తెక్కించే చూపులతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది మీనాక్షి చౌదరి
2/10
Photo Credit: instagram
Share
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ ముద్దుగుమ్మ
3/10
Photo Credit: instagram
Share
మీనాక్షి చౌదరి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అయినప్పటికీ, తన అందం, ప్రతిభతో చాలా తక్కువ కాలంలోనే అందరి హృదయాలను దోచుకుంది.
4/10
Photo Credit: instagram
Share
ఫ్యాషన్‌లో ఎప్పుడూ అప్డేట్గా ఉంటూ, తన స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకర్షిస్తుంది.
5/10
Photo Credit: instagram
Share
2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
6/10
Photo Credit: instagram
Share
2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.
7/10
Photo Credit: instagram
Share
2022లో విడుదలైన 'సీతారామం' సినిమాలో కూడా నటించింది.
8/10
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఆరేడు చిత్రాలు ఉన్నాయి.
9/10
Photo Credit: instagram
Share
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన పిక్స్ షేర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications