Home / Photos
చీరకట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తున్న నభా నటేష్.. జోరు పెంచేసిందిగా!
మత్తెక్కించే అందచందాలతో మాయ చేస్తోంది నభా నటేష్. సెకండ్ ఇన్నింగ్‌లో వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉంది. ఇటీవల నటించిన డార్లింగ్ మూవీ హీట్‌తో ఫుల్ జోరులో ఉంది. తాజా తన ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలో వైరల్ అవుతున్నాయి
1/8
Photo Credit: instagram
Share
మత్తెక్కించే చూపులతో మాయ చేస్తోంది అందాల కన్నడ బ్యూటీ నభా నటేష్.
2/8
Photo Credit: instagram
Share
వయ్యారాలన్నీ ఒలకబోస్తూ తన ఒంపుసొంపులతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది.
3/8
Photo Credit: instagram
Share
కన్నడ చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, తెలుగు చిత్రాలతోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
4/8
Photo Credit: instagram
Share
నభా నటేష్ 1995 డిసెంబర్ 11న జన్మించారు. కర్ణాటకలోని శృంగేరిలో పెరిగిన నభా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివారు.
5/8
Photo Credit: instagram
Share
2015లో కన్నడ చిత్రం 'వజ్రకాయ'తో సినీ రంగ ప్రవేశం చేసిన నభా, తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో మంచి గుర్తింపు పొందారు.
6/8
Photo Credit: instagram
Share
అయితే, 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం ఆమెకు మంచి విజయాన్ని అందించి, 'ఇస్మార్ట్ బ్యూటీ'గా పేరు తెచ్చిపెట్టింది
7/8
Photo Credit: instagram
Share
నభా నటేష్ తన అందంతో పాటు, వైవిధ్యమైన పాత్రలను పోషించే సామర్థ్యంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
8/8
Photo Credit: instagram
Share
తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ అంచదందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications