Home / Photos
పాయల్ రాజ్ పుత్ పరువాల జాతర.. ఫుల్ జోరులో ఉందిగా బ్యూటీ!
మత్తెక్కించే అందాలతో కుర్రాళ్ల గుండెల్లో హీటెక్కిస్తుంది పాయల్ రాజ్‌పుత్. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఫొటో షూట్లో పరువాలన్నీ ప్రదర్శిస్తూ కుర్రకారును చిత్తు చేస్తుంది.
1/9
Photo Credit: instagram
Share
హాట్ హాట్‌గా పోజులిస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది పాయల్.
2/9
Photo Credit: instagram
Share
అందాల వడ్డింపులో ఈ బ్యూటీ హద్దులు పక్కన పెట్టేసింది.
3/9
Photo Credit: instagram
Share
ఫోటో షూట్లో పరువాలన్నీ వడ్డించేస్తూ చిత్తు చేస్తోంది. తాజాగా సోషల్ మీడియలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
4/9
Photo Credit: instagram
Share
తొలుత బుల్లి తెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ పంజాబీ చిత్రం చన్నా మేరియాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
5/9
Photo Credit: instagram
Share
పంజాబీ , తెలుగు , హిందీ చిత్రాల్లో నటిస్తూ తన నటన, అభినయంతో మెప్పిస్తోంది. ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
6/9
Photo Credit: instagram
Share
ఇటీవల మంగళవారం చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తోంది.
7/9
Photo Credit: instagram
Share
త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కనుంది పాయల్ రాజ్ పుత్.
8/9
Photo Credit: instagram
Share
తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రాను వివాహం చేసుకోనుంది.
9/9
Photo Credit: instagram
Share
ఈ ముద్దుగుమ్మ అందచందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications