Home / Photos
బికినీ షోతో రెచ్చిపోతున్న ప్రణితా సుభాష్.. డోస్ పెంచేసిందిగా బ్యూటీ..
బాపు బొమ్మ రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తోంది ప్రణితా సుభాష్. సెకండ్ ఇన్నింగ్‌లో ఈ బ్యూటీ మరింత రెచ్చిపోతుంది. ఫొటో షూట్లో హాట్ హాట్ గా ఫోజులిస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/7
Photo Credit: Instagram
Share
బికినీ అందాల షోతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది ప్రణీత సుభాష్
2/7
Photo Credit: Instagram
Share
సెకండ్ ఇన్నింగ్‌లో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
3/7
Photo Credit: Instagram
Share
ప్రస్తుతం మలయాళం , కన్నడ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. వచ్చిన ఆఫర్స్‌ను సద్వీనియోగం చేసుకుంటుంది.
4/7
Photo Credit: Instagram
Share
తాజాగా ఫొటో షూట్లో ఈ ముద్దుగుమ్మ రెచ్చిపోతుంది.
5/7
Photo Credit: Instagram
Share
టబ్‌లో స్నానం చేస్తూ ఫోజులిచ్చింది. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
6/7
Photo Credit: Instagram
Share
2010లో "బాబోయ్" అనే కన్నడ సినిమాతో నటన ప్రారంభించింది.
"త్రివెణి", "అత్తారింటికి దారేడి", "జెన్నీ", "బాహుబలి: ది బిగినింగ్", "కోడి", "భీష్మ" వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది.
7/7
Photo Credit: Instagram
Share
2021లో, నితిన్ కంపెనీకి చెందిన నితిన్‌ను వివాహం చేసుకుంది.


Click it and Unblock the Notifications