Home / Photos
పూజిత పొన్నాడ అందాల మెరుపులు.. సొగసులతో మైమరిపిస్తుందిగా!
కవ్వింపులతో కుర్రకారు గుండెల్లో చిచ్చుపెట్టేస్తోంది తెలుగు బ్యూటీ పూజిత పొన్నాడ. రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ మైమరిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: instagram
Share
మత్తెక్కించే అందచందాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది పూజిత పొన్నాడ.
2/10
Photo Credit: instagram
Share
రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ కవ్వింపులతో మైమరిపిస్తుంది.
3/10
Photo Credit: instagram
Share
ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోరులో ఉంది.
4/10
Photo Credit: instagram
Share
ఊపిరి మూవీతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
5/10
Photo Credit: instagram
Share
తన నటన, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
6/10
Photo Credit: instagram
Share
ప్రస్తుతం హరి హర వీరమల్లు చిత్రంతో పాటు తమిళ చిత్రంలో కూడా నటిస్తుంది.
7/10
Photo Credit: instagram
Share
పూజిత పొన్నాడ విశాఖపట్నంలో జన్మించింది. తన తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పెరిగింది.
8/10
Photo Credit: instagram
Share
ఈ బ్యూటీ ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత టాటా కన్సటెన్సీలో ఉద్యోగం చేసింది
9/10
Photo Credit: instagram
Share
నిత్యం సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.


Click it and Unblock the Notifications