Home / Photos
బికినీ షోతో హీటెక్కిస్తున్న పూజిత పొన్నాడ.. డోస్ అమాంతం పెంచేసిందిగా!
గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కుర్రాళ్లకు కంటిమీద కునుకే లేకుండా చేస్తుంది. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఫొటో షూట్లో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు. బికినీ షోతో పిచ్చిక్కెంచేస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/8
Photo Credit: instagram
Share
బికినీ షోతో అందాలన్నీ ప్రదర్శిస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది పూజిత పొన్నాడ.
2/8
Photo Credit: instagram
Share
రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అందచందాలతో మైమరిపిస్తుంది.
3/8
Photo Credit: instagram
Share
ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోరులో ఉంది.
4/8
Photo Credit: instagram
Share
ఊపిరి మూవీతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
5/8
Photo Credit: instagram
Share
తన నటన, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
6/8
Photo Credit: instagram
Share
ప్రస్తుతం హరి హర వీరమల్లు చిత్రంతో పాటు తమిళ చిత్రంలో కూడా నటిస్తుంది.
7/8
Photo Credit: instagram
Share
పూజిత పొన్నాడ విశాఖపట్నంలో జన్మించింది. తన తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పెరిగింది.
8/8
Photo Credit: instagram
Share
నిత్యం సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications